ఇక గత వారం రోజులుగా విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ లో నగ్న, అర్థనగ్న ఫోటోలు కనిపించడం కలకలం రేపుతోంది. మొదట్లో అవి విష్ణుప్రియ ఫొటోలే, ఆమె స్వయంగా పోస్ట్ చేస్తున్నారని అందరూ భావించారు. గతంలో విష్ణుప్రియ హద్దులు మీరిన బోల్డ్ ఫోటో షూట్స్ చేసిన క్రమంలో విష్ణుప్రియ తెగించేదేమో అని భావించారు. అయితే అనంతరం మరికొందరు మహిళలతో కూడిన అశ్లీల ఫోటోలు పోస్ట్ అయ్యాయి.