దర్శకుడు మెహర్ రమేశ్ (Meher Ramesh) - ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘బిల్లా’(Billa). అనుష్క, హన్సిక, నమిత హీరోయిన్లుగా అలరించారు. క్రిష్ణం రాజు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆడకపోయినా.. యాక్షన్ పరంగా ప్రభాస్ అభిమానులను ఫిదా చేసింది. మూవీలో డార్లింగ్ అటిట్యూడ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.