లేటెస్ట్ గా యాంకర్ విష్ణు ప్రియా పంచుకున్న ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. పింక్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ అందాల విందు చేసింది. క్యూట్ ఫోజులతో కుర్ర భామ నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.