పరువాలను దాచలేకపోతున్న చాలీచాలని పైట... కొత్త షో కోసం హాట్ హాట్ గా వర్షిణి!

First Published | Jan 30, 2021, 5:57 PM IST

మనసుంటే మార్గం ఉంటుంది... టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వచ్చి పడతాయి.  యాంకర్ వర్షిణి సుందరరాజన్ కి ఈ సామెత చక్కగా సరిపోతుంది. ఢీ లేటెస్ట్ సీజన్ నుండి తొలగించబడ్డ వర్షిణి, మరో కొత్త షోకి యాంకర్ అవకాశం దక్కించుకొని సత్తా చాటింది. 
 

స్టార్ మా లో జనవరి 31నుండి ప్రారంభం కానున్న కామెడీ స్టార్స్ అనే షోకి వర్షిణి యాంకర్ గా వ్యవహరించనున్నారు. ప్రారంభ ఎపిసోడ్ లో వర్షిణి సెక్సీ డ్రెస్ లో ఐటెం సాంగ్ తో రచ్చ చేశారు. ఆ సాంగ్ కోసం వర్షిణి ధరించిన డ్రెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మెరుపుల జాకెట్, ఫ్రాక్ వేసుకున్న వర్షిణి నడుము వంపులతో పాటు, సొగసైన కాళ్ళ సోయగాలను వడ్డించేసింది. నాజూకైన వర్షిణి నడుము అందాలను చాలీ చాలని పైట దాచలేక పోయింది. దీంతో మనసు పారేసుకోవం ఆమె ఫ్యాన్స్ వంతైంది.

కామెడీ స్టార్స్ షో కోసం వేసుకున్న గ్లామర్ డ్రెస్ లో వర్షిణి ఫోటో షూట్ చేయడంతో పాటు, ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.  వర్షిణి ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతుండగా, ఆమె ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక స్టార్ మా లో ప్రారంభమైన కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్, అదిరింది ఫేమ్ కమెడియన్స్  టీమ్ లీడర్స్ గా ఉండి షోని నడిపించనున్నారు. జబర్ధస్త్ కి గట్టిపోటీ ఇవ్వడానికి స్టార్ మా ఈ ప్రోగ్రాం సిద్ధం చేసినట్లు ఉంది.
ఢీ సీజన్ 13నుండి వర్షిణిని నిర్వాహకులు తొలగించడం జరిగింది.  ఢీ షో ద్వారా వర్షిణి బాగా పాప్యులర్ కాగా, హైపర్ ఆదితో రొమాన్స్ హైలెట్ గా నిలిచింది.
కొన్నాళ్లుగా చేతిలో చెప్పుకోదగ్గ షోస్ లేక ఇబ్బంది పడ్డ వర్షిణి, కామెడీ స్టార్స్ రూపంలో మంచి ఆఫర్ దక్కించుకున్నారు.
కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా నటించిన వర్షిణి,  యాంకర్ గా సత్తా చాటాలని చూస్తున్నారు.  మరో వైవు నటిగా అవకాశాలు కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

Latest Videos

click me!