మేకప్‌ లేకపోతే వర్షిణి ఇలా ఉంటుందా? పొట్టి షార్ట్ వేసుకుని ఫారెస్ట్ లో విహరించిన హాట్‌ యాంకర్‌..

Published : Mar 05, 2023, 09:36 PM IST

యాంకర్‌ వర్షిణి హాట్‌ హాట్‌ లుక్ లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. పొట్టిదుస్తుల్లో హోయలు పోతూ అదరగొడుతుంది. వర్షిణి ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ఈ ఆదివారం చాలా స్పెషల్‌గా మార్చింది.  

PREV
15
మేకప్‌ లేకపోతే వర్షిణి ఇలా ఉంటుందా? పొట్టి షార్ట్ వేసుకుని ఫారెస్ట్ లో విహరించిన హాట్‌ యాంకర్‌..

వర్షిణి సౌందరాజన్‌ ఎప్పుడూ హాట్‌ పోజులతో మతిపోగొడుతుంది. కానీ ఈ సారి రూట్‌ మార్చింది. ఫస్ట్ టైమ్‌ ఆమె సహజంగా కనిపించింది. తన సహజమైన అందాలను ఆవిష్కరించింది. మేకప్‌ లేకుండా మెరిసి షాకిచ్చింది. వర్షిణి మేకప్‌ లేకుండా ఎలా ఉంటుందో చూపించింది. 

25

యాంకర్‌ వర్షిణి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మేకప్‌ లేకుండా దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మంచి క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో ఆమె చెబుతూ, `నేను అడవిలో నడిచాను, చెట్ల కంటే ఎత్తులో ఉన్నాను` అంటూ పేర్కొంది వర్షిణి సౌందరాజన్‌. ఆమె అడవిలో విహరిస్తుంటే ఆ చెట్ల కంటే హైట్‌లో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుందని ఆమె వెల్లడించడం విశేషం. 
 

35

ఇదిలా ఉంటే ఇందులో అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చింది వర్షిణి. ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది. సహజమైన అందంతో కనిపించింది. కానీ ఆమె నేచురల్‌గా ఉన్నా అంతే అందంగా ఉండటం విశేషం. ఇంకా చెప్పాలంటే మరింత హాట్‌గా ఉంది. అంతేకాదు పొట్టి షాట్‌లో ఆమె థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ అలరిస్తున్నాయి. 
 

45

వీటిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సహజమైన అందం అని, మేకప్‌ లేకుండానే మరింత అందంగా ఉన్నావని అంటున్నారు. మరికొందరు ఇంకాస్త హాట్‌ గా కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా వర్షిణి ఇంటర్నెట్‌లో ఈ ఆదివారం పూట మేకప్‌ లేకుండా రచ్చ లేపిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

55

ఇక `ఢీ` వంటి షోస్‌తో మెరిసి పాపులర్‌ అయ్యింది వర్షిణి. ఆమె కొన్నాళ్లపాటు ఆ షోలో సందడి చేసింది. హైపర్‌ ఆదితో పులిహోర కలిపి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇంకోవైపు `కామెడీ స్టార్స్` వంటి షోలకు యాంకర్‌గా చేసింది. ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ `భూతద్దం భాస్కర్‌ నారాయణ` చిత్రంలో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories