ఒంటరిగా గదిలో కూర్చొని విరహ వేదన పడుతున్న ప్రగ్యా... బాలయ్య భామ ఎదురు చూపులు ఎవరి కోసమో!

Published : Mar 05, 2023, 08:09 PM IST

బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చీకటి గదిలో టెంప్టింగ్ హాట్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేశారు. ఆమె కళ్ళలో విరహవేదన కురిపించారు. దీంతో ఎవరి కోసం మీ ఎదురుచూపులంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

PREV
15
ఒంటరిగా గదిలో కూర్చొని విరహ వేదన పడుతున్న ప్రగ్యా... బాలయ్య భామ ఎదురు చూపులు ఎవరి కోసమో!
Pragya Jaiswal

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ టెంప్టింగ్ హాట్ గా ఉంది. ప్రగ్యా సరికొత్తగా అందాల ప్రదర్శన చేశారు. కాగా ఆమె కెరీర్ మాత్రం ఆశాజనకంగా లేదు.  ఆమెకు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది.
 

25
Pragya Jaiswal


కంచె సినిమా విజయంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కడతాయని ప్రేక్షకులు భావించారు. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
 

35
Pragya Jaiswal

బాలయ్య బాబు కూడా ఆమె ఫేట్ మార్చలేకయాడు.  అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆఫర్స్ రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

45
Pragya Jaiswal

అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. 

55
Pragya Jaiswal

ప్రగ్యా కెరీర్ మరింత డల్ అయ్యింది.  చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి.
 

click me!

Recommended Stories