ఇక బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు వర్షిణి సుందరరాజన్. రష్మీ, అనసూయ (Anasuya) , శ్రీముఖి తరువాత ఆ స్థాయిలో వర్షిణి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే వాళ్లకు వచ్చిన క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.