అందమైన పుట్టు మచ్చలు కనిపించేలా యాంకర్ వర్షిణి ట్రెండీ డ్రెస్... పెట్టకూడని చోట కిటికీ పెట్టిన పొడుగు భామ!

Published : Sep 17, 2022, 11:56 AM ISTUpdated : Jan 10, 2023, 04:09 PM IST

ట్రెండీ ఫ్రాక్ లో యాంకర్ వర్షిణి మెస్మరైజ్ చేశారు. పింక్ కలర్ ఆమె స్కిన్ టోన్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.  దీంతో వర్షిణి అందం రెట్టింపయ్యింది.

PREV
19
అందమైన పుట్టు మచ్చలు కనిపించేలా యాంకర్ వర్షిణి ట్రెండీ డ్రెస్... పెట్టకూడని చోట కిటికీ పెట్టిన పొడుగు భామ!
Varshini Sounderajan


లాంగ్ డిజైనర్ ఫ్రాక్ మధ్యలో ట్రై యాంగిల్ కట్ కలిగి ఉంది. పెట్ట కూడని చోట వర్షిణి కిటీకి పెట్టడంతో అందమైన పుట్టు ముచ్చలు బహిర్గతం అవుతున్నాయి.

29
Varshini Sounderajan

అలరించే వర్షిణి హాట్ స్పాట్స్ గిలిగింతలు పెడుతున్నాయి. సూపర్ స్టైలిష్ అండ్ టెంప్టింగ్ గా ఉన్న వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

39
Varshini Sounderajan

 వర్షిణి గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె అభిమానులు లైక్స్, కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. బీయూటిఫుల్, గార్జియస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. హాట్ ఎమోజీలతో తమ ఎమోషన్స్ బహిర్గతం చేస్తున్నారు. 
 

49
Varshini Sounderajan


మరోవైపు కనీసం యాంకర్ గా కూడా వర్షిణి నిలదొక్కుకోలేకపోయింది. కొన్ని అవకాశాలు వచ్చినా ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. మంచి ఒద్దు పొడుగు, అందం ఉంది కూడా స్టార్ యాంకర్ కాలేకయారు. 

59
Varshini Sounderajan

రష్మీ, అనుసూయల స్పూర్తితో గ్లామరస్ యాంకర్ గా మారిన వర్షిణికి కనీస ఆఫర్స్ రావడం లేదు. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేసినట్లు గుర్తు. ఢీ 13, 14 సీజన్లలో వర్షిణికి అవకాశం దక్కలేదు. అప్పట్లో హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేశారు. 
 

69
Varshini Sounderajan

అడపాదడపా కార్యక్రమాల్లో కనిపిస్తున్నా తన కంటూ ఓ స్పెషల్ షో లేదు. వర్షిణి కంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన శ్రీముఖి దూసుకుపోతుంటే వర్షిణి మాత్రం బిక్క మొహం వేసుకుని చూస్తుంది.

79
Varshini Sounderajan

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు. అలాగే పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.

89
Varshini Sounderajan


కాగా సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో వర్షిణి నటిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ లో వర్షిణికి ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమే.

99
Varshini Sounderajan

ఈ పాన్ ఇండియా మైథలాజికల్ మూవీలో వర్షిణి ఎలాంటి పాత్ర చేస్తున్నారో అనే ఆసక్తి నెలకొని ఉంది. హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు తెలుస్తుంది. 
 

click me!

Recommended Stories