డల్లాస్ నగరంలో వర్షిణి రచ్చ.. తెలుగువారి సంబరాల్లో బోల్డ్ యాంకర్, ఎరుపెక్కిన పెదవులతో మెరుపులు

Published : Jul 07, 2023, 06:03 PM IST

హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.

PREV
111
డల్లాస్ నగరంలో వర్షిణి రచ్చ.. తెలుగువారి సంబరాల్లో బోల్డ్ యాంకర్, ఎరుపెక్కిన పెదవులతో మెరుపులు

హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

211

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆయా తర్వాత బొద్దుగా మారింది. ఇప్పుడు మల్లి వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

311

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

411

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది. 

511

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది. యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి కూడా గ్లామర్ ఆరబోయడంలో తగ్గడం లేదు. ప్రస్తుతం వర్షిణి అమెరికాలోని డల్లాస్ నగరంలో రచ్చ రచ్చ చేస్తోంది. 

611

డల్లాస్ లోని తెలుగువారు ప్రతి ఏడాది నాటా(నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ -NATA ) సంబరాలు నిర్వహిస్తుంటారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు వర్షిణికి ఆహ్వానం అందింది. దీనితో వర్షిణి డల్లాస్ లో వాలిపోయింది. అక్కడ సభలో పాల్గొనే ముందు తాను ధరించిన స్టన్నింగ్ వైట్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తూ ఫోటో షూట్ చేసింది. 

711

ఎరుపెక్కిన పెదవులు, వన్ సైడ్ ఓపెన్ గా ఉండే షోల్డర్ డ్రెస్ లో వర్షిణి ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. మెరుపు తీగలా నాజూగ్గా వర్షిణి టెంప్టింగ్ లుక్స్ తో అదరహో అనిపిస్తోంది. 

811

వైట్ డ్రెస్ లో స్టైలిష్ గా డిఫెరెంట్ యాంగిల్స్ లో వర్షిణి ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. కుర్రాళ్ళ ప్రాణాలు తీసే కిల్లర్ లేడి తరహాలో వర్షిణి మైండ్ బ్లాక్ చేస్తోంది. వర్షిణి తో పాటు నాటా సంబరాల్లో పాల్గొనేందుకు యాంకర్ రవి, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ యుఎస్ వెళ్లారు. 

911

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. 

1011

ఆమె బరువు పెరగడంపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బరువు పెరగడం వల్ల నడుము లావైందని.. తగ్గించాలని కొందరు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. 

1111

ఈ రేంజ్ లో వర్షిణి గ్లామర్ ఒలకబోస్తే టాలీవుడ్ లో యాంకర్ గా టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మీ, అనసూయ, శ్రీముఖి క్రేజీ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. 

click me!

Recommended Stories