జబ్బలపై నుంచి టాప్‌ జారిపోతుంటే.. `జబర్దస్త్` రష్మీ మత్తెక్కించే పోజులు.. ఈ జీవితానికి ఇంకేం కావాలంటూ..

Published : Jul 09, 2021, 07:12 PM IST

`జబర్దస్త్` రష్మీ యాంకర్‌గా ఎంతగా పాపులర్‌ అయ్యిందో, సుడిగాలి సుధీర్‌తో లవ్‌ స్టోరీ నడిపిస్తూ అంతకంటే పాపులర్‌ అయ్యింది. మరోవైపు హాట్‌ ఫోటో షూట్‌లతో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 

PREV
15
జబ్బలపై నుంచి టాప్‌ జారిపోతుంటే.. `జబర్దస్త్` రష్మీ మత్తెక్కించే పోజులు.. ఈ జీవితానికి ఇంకేం కావాలంటూ..
రష్మీ తాజాగా `ఎక్స్ ట్రా` జబర్దస్త్` కోసం హాట్‌ పోజులిచ్చింది. జబ్బలపై నుంచి టాప్‌ జారిపోతుంటే, రష్మీ హాట్‌ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.

25
ఈ షో కోసం ఈ సెక్సీ భామ గ్లామరస్‌ ఫోటో షూట్‌లతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

35
నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. ముఖ్యంగా రష్మీ హాట్‌ పోజులు చెమటలు పట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ఇలా రష్మీని చూసి ఈ జీవితానికి ఇంకేం కావాలి. ఇది చాలు అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

45
రష్మీ ఓ వైపు `జబర్దస్త్‌`, మరోవైపు `ఢీ` షోతో సందడి చేస్తుంది. దీంతోపాటు ఓ సినిమా కూడా చేస్తుందీ అందాల భామ.

55
మూగ జీవాలు, డాగ్స్ విషయంలో విపరీతమైన ప్రేమని కలిగి ఉంటుంది రష్మీ. వాటికి ఏమైనా అయినా అస్సలు తట్టుకోలేదు. అదే సమయంలో ఆపదలో ఉన్నవారికి కూడా తనవంతు సాయం చేయడంలో ముందే ఉంటుందీ అందాల యాంకర్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories