అదిరిపోయే డ్రెస్ లో శ్రీముఖి గ్లామర్ విందు.. మత్తు పోజులతో మైమరిపిస్తున్నబుల్లితెర రాములమ్మ

First Published | Jun 8, 2023, 4:17 PM IST

అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాల పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
 

యంగ్ అండ్ గ్లామరస్ యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం ఆయా టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తోంది. ఈ సందర్బంగా తన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోల కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ ఆకట్టుకుంటోంది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ హోస్ట్ చేసిన షోలలో ‘మిస్టర్ అండ్ మిసెస్’ టీవీ షో ఒకటి. సెలబ్రెటీ కపుల్స్ తో ఈషోను ఈటీవీలో ప్రసారం చేశారు. దీనికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. ఈ షో ఇప్పటికే ముగిసింది. 
 


అయితే, షో రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఎపిసోడ్స్  కోసం బ్యూటీఫుల్ డ్రెస్సెస్ ధరిస్తూ ఆకట్టుకుంది. తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో శ్రీముఖి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 

తాజా పిక్స్ శ్రీముఖి అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. డార్క్ పింక్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్, చున్నీలో బుల్లితెర రాములమ్మ మెరిసిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో మంత్రముగ్ధులను చేసింది. 

శ్రీముఖి ఎక్కువగా ట్రెండీ వేర్స్ లో కంటే తన షోల్లో ట్రెడిషనల్ వేర్ లోనే మెరుస్తుంటుంది. మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ ఎంత అందంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కూడా అంతే అందంతో కట్టిపడేసింది.
 

మరోవైపు శ్రీముఖి గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. వీ షేప్ కట్టింగ్ బ్లౌజ్ లో ఎద అందాలను విందు చేసింది. క్లీవేజ్ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి  చేసేసింది. అలాగే మతులుపోయేలా ఫోజులిస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఇదిలా ఉంటే.. శ్రీముఖి బుల్లితెరపై సందడి చేస్తూనే.. వెండితెరపైనా మెరుస్తోంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో వచ్చిన ఆఫర్లను మాత్రం వినియోగించుకుంటోంది. ఇప్పటికే ఆయా చిత్రాల్లో పలు క్యారెక్టర్స్ పోషించిన శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో నటిస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!