కసి చూపులతో శ్రీముఖి విరహ వేదన.. చేతులు పైకెత్తి పరువాల విందుతో బుల్లితెర రాములమ్మ టెంప్టింగ్‌ పోజులు

Published : Feb 08, 2023, 02:36 PM ISTUpdated : Feb 08, 2023, 04:59 PM IST

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి ప్రతి వారం గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేస్తుంది. తాజాగా మరోసారి హైలైట్‌గా నిలిచింది.   

PREV
110
కసి చూపులతో శ్రీముఖి విరహ వేదన.. చేతులు పైకెత్తి పరువాల విందుతో బుల్లితెర రాములమ్మ టెంప్టింగ్‌ పోజులు

యాంకర్‌ శ్రీముఖి తాజాగా మతిపోగొట్టే ఫోటో షూట్‌ చేసింది. పరువాల విందుతో కూడిన పోజులిస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. వైట్‌, పర్పుల్‌ కలర్‌ మిక్సింగ్‌తో డిజైన్‌ చేసిన కోట్‌లో మెరిసింది శ్రీముఖి. చేతులు పైకెత్తి పరువాల విందు చేసింది. 
 
210

అంతేకాదు కసిగా చూస్తూ కిల్‌ చేస్తుందీ ఈ సెక్సీ యాంకర్‌. విరహంతో కూడిన పోజులిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా, అవి నెట్టింట రచ్చ చేస్తున్నాయి. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు. `బీబీ జోడీ` కోసం ఈ నయా లుక్‌లో మెరిసిందీ సెక్సీ యాంకర్‌.
 
310

శ్రీముఖి యాంకర్‌గా మళ్లీ బిజీ అయ్యింది. ఇప్పుడు మామూలు బిజీ కాదు. వరుసగా నాలుగైదు షోలు చేస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక షోతో ఆకట్టుకుంటుంది. ఇక ఆదివారం వచ్చిందంటే శ్రీముఖి సందడే అనేట్టుగా మారిపోయింది. `స్టార్‌ మా`లో స్టార్‌ మా పరివార్‌, బీబీ జోడీ, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌, సారంగ దరియా షోలు చేస్తుంది. అలాగే ఆహాలో డాన్సు ఐకాన్‌ చేస్తుంది. 
 
410

ఇలా నాలుగైదు షోలతో బిజీగా ఉంది. ఈ షోల కోసం ట్రెండీ వేర్‌లోమెరుస్తుంది. నయా అందాల విందు చేస్తూ ఫోటో షూట్లు చేస్తుంది. ఆ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేస్తుంది. నెటిజన్లకి కావాల్సిన ట్రీట్‌ ఇస్తుందీ సెక్సీ యాంకర్‌. 
 
510

శ్రీముఖి జోరు ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు సుమ ఇలా వరుసగా షోస్‌ చేస్తూ బిజీగా ఉండేది. ఇప్పుడు ఆమె షోలు తగ్గించింది. దీంతో ఆ స్థానం శ్రీముఖి భర్తీ చేస్తుంది. ఇప్పుడు టీవీ షోస్‌ని యూత్‌ ఎక్కువగా చూస్తుంది. వాళ్లని ఆకట్టుకోవాలంటే గ్లామర్‌ ఉండాల్సిందే. అందుకు శ్రీముఖిని ఎంచుకోవడం విశేషం. 

610

పైగా శ్రీముఖి చాలా చలాకీగా ఉంటుంది. ఫన్‌ క్రియేట్‌ చేస్తుంది. తనదైన స్టయిల్ లో ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అందరిని ఎంగేజ్‌ చేస్తుంది. రేటింగ్‌ పరంగానూ కలిసొస్తుంది. అందుకే అన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్లు శ్రీముఖి వంక చూస్తుండటం గమనార్హం. 

710

శ్రీముఖి తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఆమె అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
810

శ్రీముఖి తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఆమె అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
910

శ్రీముఖి తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఆమె అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
1010

శ్రీముఖి తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఆమె అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories