మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీలో శ్రీముఖి నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
29
Sreemukhi
భోళా శంకర్ మూవీతో చిరంజీవి-శ్రీముఖి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ట్రైలర్ లో కూడా హింట్ ఇచ్చేసిన నేపథ్యంలో ఖుషి మూవీలోని నడుము చూసే సన్నివేశం స్పూఫ్ భోళా శంకర్ కి ప్రత్యేక ఆకర్షణగా కానుంది.
39
Sreemukhi
ఇక యాంకర్ గా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది . ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా అవతరించింది. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది. కొత్తగా నీతోనే డాన్స్ అనే రియాలిటీ షో స్టార్ట్ చేసింది. ఇది సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో.
49
Sreemukhi
నీతోనే డాన్స్ షోకి సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. బీబీ జోడి ముగిసిన వెంటనే మరో షోని శ్రీముఖి పట్టేసింది. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి తనతో పాటు పరిశ్రమకు వచ్చిన పలువురు యాంకర్స్ ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది.
59
Sreemukhi
కాగా నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు ప్లస్ అయ్యింది.
69
Sreemukhi
బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి కంటెస్టెంట్ చేసింది. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు.
79
Sreemukhi
రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.
89
Sreemukhi
యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.
99
Sreemukhi
శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. ఆమె నటించిన భోళా శంకర్ విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.