బాలు చెయ్యి పట్టుకుని అక్షరాలు రాయిస్తూ .. ఐ లవ్ యు శ్రీముఖి అంటూ రాయించింది. అలా తన ప్రేమ కురిపించింది. కాగా శ్రీముఖి ఇందంతా షోలో భాగంగా ఫన్ కోసం చేసింది. ఒక వైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. స్టార్ మాలో సూపర్ సింగర్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలు చేస్తుంది. కాగా ఈ ప్రోమో మాత్రం ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది.