అసలే పొట్టి డ్రెస్.. అందులోనూ టెంప్టింగ్ పోజులు.. కుమారి కవ్వింపు చర్యలకు కుర్ర గుండెలు గల్లంతే!

First Published | Jan 22, 2023, 11:07 AM IST

యంగ్ బ్యూటీ హేబా పటేల్ (Hebah Patel) ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగులోనూ మెరుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కుమారి  ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ లేపుతోంది.
 

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel) గతేడాది ‘ఓదెల రైల్వే స్టేషన్’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కొన్నాళ్ల పాటు తెలుగులోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన ఆశించిన మేరకు రిజల్ట్ రాలేకపోయింది. 
 

ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగులోనూ మెరుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కుమారి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ను వినియోగించుకుంటోంది.
 


ఇటు సోషల్ మీడియాలోనూ దుమారం రేపుతోంది హేబా పటేల్. తన సినిమా విషయాలను, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. మరోవైపు అందాల విందుతోనూ నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది. 

ఈ  సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. అప్పటికే బోల్డ్ పెర్ఫామెన్స్ తో తన సత్తా చూపించిన కుమారి ఇంటర్నెట్ లోనూ హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్ర గుండెల్లో అలజడి పుట్టిస్తోంది. 

తాజాగా పొట్టి డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది హేబా. బ్లాక్ మినీ షార్ట్ లో థైస్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. క్రాప్డ్ టీషర్టులో బిగుతైన ఎద అందాలను విందు చేస్తూ  నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు మత్తు చూపులతో, టెంప్టింగ్ పోజులతో కలవరపెడుతోంది.
 

హేబా దర్శనంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. హాట్ అందాలను ఆరబోయంతో నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక హేబా ప్రస్తుతం తమిళం చిత్రం ‘ఆద్య’లో నటిస్తోంది. రీసెంట్ గా ‘శాసనసభ’లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. మరో మూడు చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. 

Latest Videos

click me!