ఎర్ర గౌనులో వొంపుల నడుముతో సెగలు రేపుతున్న జబర్దస్త్ యాంకర్‌.. కాశ్మీర్‌ ఆపిల్‌లా ఉందంటూ రచ్చ

Published : Mar 29, 2023, 04:08 PM ISTUpdated : Mar 29, 2023, 04:12 PM IST

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు గ్లామర్‌ ఫోటోలతో ప్రతి వారం నెటిజన్లని అలరిస్తూ వారిని తనకు అభిమానులుగా చేసుకుంటుంది. ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది నయా అందాలతో నెట్టింట స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.   

PREV
15
ఎర్ర గౌనులో వొంపుల నడుముతో సెగలు రేపుతున్న జబర్దస్త్ యాంకర్‌.. కాశ్మీర్‌ ఆపిల్‌లా ఉందంటూ రచ్చ

సౌమ్య రావు తాజాగా లేటెస్ట్ ఫోటోలను పంచుకుందీ బ్యూటీ. జబర్దస్త్ షో కోసం ఆమె ముస్తాబైన లుక్‌లో పోజులిస్తూ ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  ఇందులో రెడ్‌ డ్రెస్‌లో కత్తిలాంటి పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది జబర్దస్త్ యాంకర్‌. 
 

25

ఎర్రని గౌన్‌ ధరించి హోయలు పోయిందీ హాట్‌ బ్యూటీ. వయ్యారాలు ఒలకపోస్తూ, నడుముని వంచుతూ కైపెక్కించే చూపులతో అదిరిపోయే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. 
 

35

దీనిపై ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ ఫైరింగ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. హాట్‌ అంటున్నారు. బ్యూటీఫుల్‌గా ఉన్నావని కొందరు చెబుతుంటే, మరికొందరు కాశ్మీర్‌ ఆపిల్‌లా ఉన్నావని ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు. లవ్లీ ఏంజెల్‌ అంటూ కుర్రాళ్లు పోస్ట్ లు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. 
 

45

యాంకర్‌ సౌమ్య రావు.. జబర్దస్త్ యాంకర్‌గా తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఆమె ఇంకా ఫ్రీ కాలేకపోతుంది. కొంత బిడియం కనిపిస్తుంది. కానీ పంచ్‌లు మాత్రం గట్టిగానే వేస్తుంది. తనపై ఎవరైనా పంచ్‌లు వేస్తే వారికి వెంటనే కౌంటర్లేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ విసయంలో చాలా జాగ్రత్తగానే ఉంటుంది. 
 

55

కానీ అనసూయ తరహాలో అలరించలేకపోతుందని, కాస్త మోనోటనీ కనిపిస్తుందనే విమర్శలు వచ్చాయి. పైగా ఆమె మాటలు, ఎక్స్ ప్రెషన్స్ లో సహజత్వం లేదనే విమర్శలు వచ్చాయి. దీనికితోడు ఆమె చేసే డాన్సులపై ఏకంగా ట్రోల్సే వచ్చాయి. మొత్తంగా సౌమ్య రావు యాంకర్‌గా ఇంకా నిరూపించుకోలేకపోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories