స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ పింక్‌ శారీలో మత్తెక్కిస్తున్న కీర్తిసురేష్‌.. ఎప్పుడూ ఇలా చూసి ఉండరు

Published : Dec 24, 2020, 03:43 PM ISTUpdated : Dec 24, 2020, 03:56 PM IST

`మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతుంది. ట్రెడిషన్‌కి, కాస్త మోడ్రన్‌ జోడించి మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పింక్ శారీ ధరించి పోజులివ్వడంతోపాటు వాటిని తన ఇన్‌స్టాలో పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి.   

PREV
113
స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ పింక్‌ శారీలో మత్తెక్కిస్తున్న కీర్తిసురేష్‌.. ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
పింక్‌ శారీలో స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి దిగిన ఫోటోలను కీర్తిసురేష్‌ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అవి అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి.

213
ఎప్పుడు సాంప్రదాయంగా కనిపించే కీర్తి ఇప్పుడు ట్రెడిషనల్‌కి, మోడ్రన్‌, స్టయిలీష్‌ జోడించింది. సరికొత్తగా రొమాంటిక్‌గా కనిపిస్తుంది.

313
అంతేకాదు స్లిమ్‌గా నయా లుక్‌లో మత్తెక్కిస్తుందీ `మహానటి`. కీర్తి కొత్త ఫోటోలను చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంత అందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

413
అయితే తన ఫ్రెండ్‌ పెళ్ళి కోసం కీర్తి ఇలా ముస్తాబైంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన సలోని మ్యారేజ్‌ ఈవెంట్‌ కోసం ఇలా సరికొత్తగా ముస్తాబై ఆకట్టుకుంది. పెళ్లిలో అందరికంటే కీర్తినే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

513
పెళ్ళిలో నూతన వధువరులు సలోని, పార్థ్‌ గోలెచాలను కీర్తి ఆశీర్వదించింది. ఈ సందర్భంగా వారితో సెల్ఫీ తీసుకుంది. కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న వారికి అభినందనలు తెలిపింది.

613
మరోవైపు పెళ్ళిలో బంధుమిత్రులతో కలిసి పోజులిచ్చింది కీర్తి. మరోవైపు ఈ పెళ్ళికి సంబంధించి సంగీత్‌ నైట్‌లోనూ సందడి చేసింది.

713
గోదుమ కలర్‌ స్లీవ్‌ లెస్‌ లెహంగాలో మెరిసింది. పక్కన తన కుక్క పిల్లని కూర్చోబెట్టి ఫోటోలు దిగడం ఆకట్టుకుంటుంది.

813
`నేను శైలజ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తిసురేష్‌ `మహానటి`తో పాపులర్‌ అయ్యింది. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది.

913
ఈ సినిమా తర్వాత `అజ్ఞాతవాసి`, `పెంగ్విన్‌`, `మిస్‌ ఇండియా`లో మెరిసింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.

1013
`మహానటి` తో వచ్చిన ఇమేజ్‌ని వాడుకుని భారీ ఆఫర్స్ కొట్టినా, సరైన ప్రాజెక్ట్ లు ఎంపిక చేసుకోవడం విఫలవమతుంది కీర్తిసురేష్‌.

1113
ప్రస్తుతం ఈ అమ్మడు `గుడ్‌లక్‌ సఖి`, `రంగ్‌దే`, మహేష్‌తో `సర్కారు వారి పాట` చిత్రాల్లో నటిస్తుంది.

1213
మరోవైపు తమిళంలో రజనీకాంత్‌ సరసన `అన్నాత్తే` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం ఆగిపోయింది. చిత్ర బృందంలోని ఎనిమిది మందికి కరోనా సోకడంతో షూటింగ్‌ నిలిపివేశారు.

1313
మరోవైపు తమిళంలో `సాని కాయిదమ్‌` చిత్రం డీ గ్లామర్‌ రోల్‌ చేస్తుంది. దీంతోపాటు మలయాళంలో మోహన్‌లాల్‌తో నటించిన `మరక్కర్‌ః అరేబియన్‌ సింహం` విడుదలకు సిద్ధంగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories