లాక్ డౌన్ తరువాత విడుదలైన చిత్రాలలో ఉప్పెన ప్రభంజనం సృష్టించింది. నూతన దర్శకుడు బుచ్చి బాబు.. కొత్త హీరో వైష్ణవ్, హీరోయిన్ కృతి శెట్టిని పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ఉప్పెన రికార్డు వసూళ్లు రాబట్టింది.
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ఉప్పెన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మొదటి చిత్రంతోనే హీరో హీరోయిన్, దర్శకుడు తమ ప్రతిభతో మెప్పించారని పరిశ్రమ ప్రముఖులు కొనియాడారు.

211
కాగా ఉప్పెన కథలో కీలకమైన 'జల జల జలపాతం' సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. కృతి, వైష్ణవ్ మధ్య రొమాన్స్ పీక్స్ లో తెరకెక్కించగా, సినిమాకే హైలెట్ గా నిలిచింది ఆ సాంగ్.

311
అలాంటి హాట్ సాంగ్ లో రష్మీ, సుధీర్ నటిస్తే ఎలా ఉంటుంది. తెలుగుకోవాలంటే ఉగాది పండగ నాడు ఈటీవిలో ప్రసారం కానున్న ఉగాది జాతి రత్నాలు ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది.

411
ఉగాది పురస్కరించుకుని ఓ స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయగా, అందులో జల జల జలపాతం సాంగ్ కి సుధీర్, రష్మీ పర్ఫార్మ్ చేశారు.

511
ఉప్పెన సినిమాలో మాదిరి సముద్రం మధ్యలో, బోటులో నడిరేయిలో వీరిద్దరి మధ్య శృంగారం సెగలు పుట్టించేదిగా ఉంది.

611
రష్మీ సుధీర్ ని దుప్పట్లో బంధిస్తూ, తన కాళ్లు అతని వడిలో పెట్టి పడుకొని, ఓ రేంజ్ ప్రదర్శన ఇచ్చింది.

711
బుల్లితెరపై ఉప్పెన సాంగ్ కి సుధీర్, రష్మీ పెర్ఫార్మన్స్ చూస్తే, కృతి, వైష్ణవ్ కూడా చిన్నబోవాల్సిందే. ఆ స్థాయిలో సుధీర్, రష్మీ మైమరిచి చేశారు. సాంగ్ లో వీరి ఇన్వాల్వ్మెంట్ చూస్తే, నిజంగా వీరు ప్రేమికులేమో అనిపించక మానదు.

811
ఎప్పటి నుండో బుల్లితెర ప్రేమ జంటగా సుధీర్, రష్మీ ఉన్నారు. వీరిద్దరూ ప్రేమికులంటూ మీడియా అనేక మార్లు కోడై కూసింది. అయితే రష్మీ, సుధీర్ అనుబంధం మధ్య క్లారిటీ లేదు.

911
ఆ సంగతి ఎలా ఉన్నా, సుధీర్ కి జంటగా రష్మీ ఓ మూవీలో నటించాలని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వెండితెరపై వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలనేది ఎప్పటి నుండో ఉన్న డిమాండ్.

1011
మరి ఇదే విషయాన్ని రష్మీని అడిగితే... కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని, అవి కార్యరూపం దాల్చితే, సుధీర్ తో కలిసి వెండితెరపై కనిపిస్తానని ఆమె చెప్పడం గమనార్హం.

1111
ఇక పెళ్లి విషయానికి వస్తే.. ఇంకా దానికి చాలా టైం ఉందని అంటుంది రష్మీ. ప్రస్తుతం రష్మీ వయసు 33 కాగా , మరి ఇంకెప్పుడు చేసుకుంటుందో చూడాలి.