అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. దీపికా అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టిక్ టాక్ స్టార్ గా ఫేమస్ అయిన దీపికా బుల్లితెర యాంకర్ స్థాయికి వెళ్ళింది.నటిగా సినిమాలు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి మల్లెమాల వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు.