Anasuya: సిగ్గుపడుతూ, చిరునవ్వులు చిందిస్తూ.. గ్రీన్ టాప్ లో ఎదపై టాటూ కనిపించేలా అనసూయ ఫోటోస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 03, 2022, 12:25 PM IST

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

PREV
17
Anasuya: సిగ్గుపడుతూ, చిరునవ్వులు చిందిస్తూ.. గ్రీన్ టాప్ లో ఎదపై టాటూ కనిపించేలా అనసూయ ఫోటోస్

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

27

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

37

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జబర్దస్త్ కోసం చేసిన ఫోటో షూట్ లో అనసూయ గ్రీన్ టాప్ లో మెరిసింది. అనసూయ హాట్ గా కనిపిస్తూనే చూడముచ్చటగా అందంతో వెలిగిపోతోంది. 

57

గ్రీన్ టాప్ లో అనసూయ తన ఎదపై ఉన్న టాటూ కనిపించేలా గ్లామర్ ఒలకబోస్తోంది. సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందిస్తూ నడుము సోయగాలు ఆరబోస్తూ ఉన్న అనసూయ ఫొటోస్ ఆమె అభిమానులకు కనుల విందు చేస్తున్నాయి.

67

అనసూయ ఇటీవల నాజూగ్గా మారుతున్నట్లు అనిపిస్తోంది. పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనసూయ చేరువైంది. దీనితో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

77

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

click me!

Recommended Stories