Anasuya: పలుచనైన పైట దాచలేకున్న అనసూయ నడుము అందాలు... వైరల్ గా లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు

Published : Jan 20, 2022, 12:43 PM IST

లంగా ఓణీలో హాట్ యాంకర్ అనసూయ మెస్మరైజ్ చేశారు. పలుచనైన పైట చాటు నుండి నెల వంక నడుము చూపిస్తూ రచ్చ చేశారు. అనసూయ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు వైరల్ కాగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

PREV
19
Anasuya: పలుచనైన పైట దాచలేకున్న అనసూయ నడుము అందాలు... వైరల్ గా లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు

అందాల భామ అనసూయ అంటే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా నటిగా అనసూయ రెండు రంగాల్లో రాణిస్తోంది. ముఖ్యంగా అనసూయ తన గ్లామర్ తో బుల్లితెరపై రారాణిలా వెలుగొందుతోంది. అనసూయ అందాల ధాటికి కుర్రాళ్ళ హృదయాలు గల్లంతయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది.

29

అనసూయ (Anasuya Bharadwaj) చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు.  రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు.
 

39

ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.

49

చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న అనసూయకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయినప్పటికీ అనసూయ తన గ్లామర్ తో మతి పోగొడుతుంది. ఫిట్ నెస్ విషయంలో అనసూయ చాలా కేరింగ్ గా ఉంటుంది.

59

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నారు. తరచుగా అనసూయ ఫొటోస్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. అనసూయ హాట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 
 

69

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే మాస్టర్ చెఫ్ షోలో అనసూయ హోస్ట్ గా చేస్తోంది. గతంలో ఈ షోకి తమన్నా హోస్ట్ గా చేస్తుండగా..నిర్వాహకులు ఆమెని అనసూయతో రీప్లేస్ చేశారు. అనసూయ సైతం ఈ ప్రోగ్రాంలో సక్సెస్ కాలేదు. 
 

79


అనసూయ బుల్లితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తన వంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

89

లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆది అనసూయపై దారుణమైన పంచ్ లు వేశాడు. అనసూయను ఉద్దేశిస్తూ ఆ అమ్మి నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసురా.. ఓ పదివేలిస్తా ఆమెతో పెద్ద పూజ ఏర్పాటు చేయరా అంటూ పంచ్ వేశాడు. పుష్ప స్పూఫ్ స్కిట్ లో భాగంగా ఆది అనసూయతో అలా ఆడుకున్నాడు.

99

లంగా ఓణీలో హాట్ యాంకర్ అనసూయ మెస్మరైజ్ చేశారు. పలుచనైన పైట చాటు నుండి నెల వంక నడుము చూపిస్తూ రచ్చ చేశారు. అనసూయ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు వైరల్ కాగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories