కాగా, ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే, ఏ జానర్ చిత్రానికైనా శక్తివంచన లేకుండా కష్టపడే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ `కౌసల్య కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` తెలుగు ప్రేక్షకులకు దగ్గరవగా.. ‘టక్ జగదీష్’, రిపబ్లిక్ లో కనిపించి మరింత చేరువైంది. అప్పటి నుంచి పలు భాషల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. త్వరలో పవన్ కళ్యాణ్- రానా హీరోలుగా నటిస్తున్న `భీమ్లా నాయక్` చిత్రంలో హీరోయిన్‌గా, రానా సరసన నటిస్తుంది.