Anasuya: చీర కట్టి తల్లో పూలు పెట్టి చీకటి గదిలో అనసూయ... ఆ కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న విరహవేదన!

Published : Mar 02, 2023, 01:25 PM IST

మరో మెస్మరైజింగ్ ఫోటో షూట్ తో వచ్చేసింది అనసూయ. ఈసారి ట్రెడిషనల్ శారీ ట్రై చేసింది. అదే సమయంలో హాట్నెస్ తగ్గకుండా చూసుకుంది.   

PREV
18
Anasuya: చీర కట్టి తల్లో పూలు పెట్టి చీకటి గదిలో అనసూయ... ఆ కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న విరహవేదన!
Anasuya Bharadwaj

రెడ్ శారీ కట్టి మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేసిన అనసూయ. ఇక చిరు చీకటి గదిలో అనసూయ కళ్ళతో విరహవేదన కురిపించారు. అనసూయ చూపులు మనసులు దోచేస్తున్నాయి. శారీలో మీరు అద్భుతంగా ఉన్నారు. శారీ మీకు బాగా సెట్ అవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. అనసూయ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

28
Anasuya Bharadwaj


మరోవైపు నటిగా అనసూయ ఫుల్ బిజీ అయ్యారు. ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవల విడుదలైన మైఖేల్ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేశారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మైఖేల్ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలైంది. 
 

38
Anasuya Bharadwaj

ఇక  పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా విలన్ గా కనిపించనున్నారు. ఇటీవల పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళింది. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేయనున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి.  

48
Anasuya Bharadwaj

కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. మొదట జబర్దస్త్ వదిలేసిన అనసూయ... మెల్లగా మిగతా షోస్ నుండి కూడా తప్పుకున్నారు. అనసూయ యాంకర్ గా ఒక్క ప్రోగ్రాం టెలికాస్ట్ కావడం లేదు. బుల్లితెర ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు. 

58
Anasuya Bharadwaj


అనసూయ పూర్తి దృష్టి నటనపై పెట్టారు. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అనసూయకు ఇతర భాషల్లో కూడా ఆఫర్స్ రావడం విశేషం. గత ఏడాది అనసూయ తమిళ, మలయాళ చిత్రాలు కూడా చేశారు. 
 

68
Anasuya Bharadwaj

యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం. షోలలో గంటల తరబడి గొంతుచించుకుంటే ఏమొస్తుంది చెప్పండి. నటిగా సక్సెస్ అయితే ఒక సినిమాకు కోట్లు అందుకోవచ్చు. 

78
Anasuya Bharadwaj


ప్రస్తుతం అనసూయ కాల్షీట్ కి రూ. 3 లక్షలకు పైనే తీసుకుంటున్నారట. రోజుకు రెండు షిఫ్ట్స్ పనిచేసినా ఆరు లక్షలకు పైనే సంపాదించవచ్చు. జీవితంలో ఎవరైనా బెటర్మెంట్ కోరుకుంటారు కదా. అనసూయ కూడా ఎక్కువ డబ్బు, కీర్తి వచ్చే యాక్టింగ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. 
 

88
Anasuya Bharadwaj


పుష్ప 2తో పాటు రంగమార్తాండ చిత్రంలో అనసూయ నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. అనసూయ ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర చేస్తున్నారని సమాచారం. ఆమె ప్రెగ్నెంట్ ఉమన్ గా కనిపిస్తారట. 
 

click me!

Recommended Stories