చీరకట్టులో అనసూయ.. కొంగు జారవిడిచి నడుము మడతలు కనిపించేలా ఫోజులు.. చూస్తే అంతే..

First Published | Sep 22, 2023, 6:48 PM IST

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. అందాల విందు చేయడమే కాదు.. అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆమె పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  వెండితెరపై వరుస చిత్రాలో అలరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు బుల్లితెరపై సందడి చేసి.. ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై మెరుస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.
 

‘జబర్దస్’ యాంకర్ గా అనసూయ తన కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై సెన్సేషన్ గా మారింది. యాంకర్ గా ఆడియెన్స్ ను మెప్పిస్తూనే.. మరోవైపు టీవీ షోలో అందాలనూ ఒళకబోస్తూ అదరగొట్టింది. తన గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది.
 


కామెడీ షోలో కామెడీతో పాటు అనసూయ ఇంట్రో మరింత స్పెషల్ ఉండేది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ మెరుపులకు ప్రేక్షకులతో పాటు యూత్ కూడా ఫిదా అయ్యారు. దాంతో నెమ్మదిగా బుల్లితెర బ్యూటీగా గుర్తింపు దక్కించుకుంది.

దాంతో సినిమాల్లోనూ ఆఫర్లు సొంతం చేసుకుంది. తొలుత స్పెషల్ అపియరెన్స్ లో మెరిసి ఆకట్టుకుంది. అందచందాలతో అట్రాక్ట్ చేసింది. అలా ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై అనసూయ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యింది. 

ఇదిలా ఉంటే.. అనసూయ తన అభిమానులకు టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. క్రేజీగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటుంది. అలాగే గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తూ కట్టిపడేస్తుంటుంది. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది.
 

లేటెస్ట్ లుక్ లో అనసూయ మంత్రముగ్ధులను చేసింది. చీరకట్టులో మెరిసిన రంగమ్మత్త అందాల విందుతో అదరహో అనిపించింది. నడుము అందం, మడతలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు ఫోజులతో కుర్రాళ్లకూ నిద్రలు లేకుండా చేస్తోంది.

లేత గులాబీ రంగు చీరలో అందాలను ప్రదర్శిస్తూ అనసూయ రచ్చరచ్చ చేసింది. గుచ్చే చూపులు, చూపు తిప్పుకోనివ్వని అందంతో మైమరిపించింది. కుర్ర మనస్సును దోచేలా స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. 

ఇదిలా ఉంటే.. అనసూయ ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అదరగొట్టింది. నటిగా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ Pushpa 2 The Ruleలో నటిస్తోంది. దాంతోపాటు మరిన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. 

Latest Videos

click me!