ప్రస్తుతం అనసూయ ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే పెట్టింది. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది అనసూయ తమిళ, మలయాళ చిత్రాలు కూడా చేశారు. అనసూయ ఒక్కో కాల్షీట్ కి మూడు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. జబర్దస్త్ యాంకర్ గా నాలుగు వారాలు పని చేస్తే ఇచ్చేది కూడా ఇంతే.