లవ్‌ ప్రపోజ్‌ చేయలేదని గోల చేస్తూ బుంగమూతి పెట్టిన అనసూయ.. ఆ ముక్కు పుడక ఉంది చూడూ.. !

Published : Apr 01, 2021, 01:14 PM ISTUpdated : Apr 01, 2021, 05:10 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ గోల చేస్తుంది. తనకు లవ్‌ ప్రపోజ్‌ చేయలేదని ఏకంగా సోషల్‌ మీడియాకి ఎక్కింది. ఇన్‌స్టాలో ఏకంగా ఓ వీడియో పెట్టి మరీ తనకు ఎందుకు ప్రపోజ్‌ చేయలేదని కోపడుతుంది. తాజాగా dఆమె పంచుకున్న వీడియో క్లిప్‌ ఇప్పుడు దుమారం రేపుతుంది. 

PREV
18
లవ్‌ ప్రపోజ్‌ చేయలేదని గోల చేస్తూ బుంగమూతి పెట్టిన అనసూయ.. ఆ ముక్కు పుడక ఉంది చూడూ.. !
అనసూయ ఇన్‌స్టాలో తాజాగా ఓ వీడియోని షేర్‌ చేసింది. రీల్‌ రీమిక్స్ అంటూ సమంత సినిమాలోని డైలాగ్‌కి అనసూయ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది.

28
బన్ను అనే వ్యక్తి చేసిన ఓరిజినల్‌ ఆడియోకి అనసూయ ఇలా రీల్‌ రీమిక్స్ చేసింది. దాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. డబ్‌స్మాష్‌ తరహాలో ఉండే ఈ వీడియో ఆకట్టుకుంటుంది.

38
ఇందులో `నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదురా.. రాణికి చెప్పావ్‌, శృతికి చెప్పావ్‌, గీతకి చెప్పావ్‌..వాళ్లందరికన్నా నేనే బాగుంటాను కదా. నాకెందుకు చెప్పలేదు` అని బుంగమూతి పెడుతుంది అనసూయ. అందుకు బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌లో `నందు.. నువ్వొప్పుకుంటావని తెలియక నందు.. థ్యాంక్స్ నందు` అని చెప్పడం ఆకట్టుకుంటుంది.

48
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ కామెంట్లమీద కామెంట్లు పెడుతూ రెచ్చిపోతున్నారు. నెటిజన్లు అనసూయపై వరుసగా కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. `మీకు పెళ్లి అయ్యింద కదా అందుకు చెప్పలేదు` అంటూ కామెంట్‌ చేయడం మరింతగా ఆకట్టుకుంటోంది.

58
అంతటితో ఆగలేదు.. వరుసగా `ఐ లవ్యూ `, `నువ్వు బాగుంటావులే.. ` అని, మరికొందరు `నువ్వు ఓవర్‌ యాక్షన్‌ ` అని అంటూ సెటైర్లు వేస్తున్నారు.

68
మరోవైపు ముక్కు పుడకా, చెవి దుద్దులతో ఇటీవల పంచుకున్న అనసూయ ఫోటోలు సైతం తెగ ఆకట్టుకుంటున్నాయి.

78
ముఖ్యంగా ముక్కు పుడకలో అనసూయ మరింత సెక్సీగా మారిపోయింది. ఫ్యాన్స్ సైతం `ఆ ముక్కు పుడక ఉంది చూడూ ` అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

88
అనసూయ ఏం చేసినా సంచలనమే. ఆమె సోషల్‌ మీడియాలోకి వచ్చిందంటే దుమారమే. దానికి తోడు ఇలాంటి చిలిపి వీడియోలు, కవ్వించే ఫోటోలు పెడితే ఫ్యాన్స్, నెటిజన్లు ఊరుకుంటారా? గోల చేయరు. తాజాగా అనసూయ విషయంలో అదే జరుగుతుంది. పెద్ద గోల గోలగా మారిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories