టెర్రస్ పై కొంగు జార్చుతూ పురి విప్పిన నెమలిలా అనసూయ నాట్యం.. నడుము సోయగం అదరహో

Published : May 31, 2023, 12:51 PM IST

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

PREV
110
టెర్రస్ పై కొంగు జార్చుతూ పురి విప్పిన నెమలిలా అనసూయ నాట్యం.. నడుము సోయగం అదరహో

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

210

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

310

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

410

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

 

510

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ చల్లగాలిలో ఎంజాయ్ చేస్తూ మైమరిపిస్తోంది. కుర్రాళ్లు మెస్మరైజ్ అయ్యేలా చీరకట్టులో తన అందంతో అదరగొడుతోంది. 

610

అనసూయ కుర్ర భామ తరహాలో గెంతుతూ మతి పోగొడుతూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. కొంగు జార్చుతూ నడుము అందాలతో మతి పోగొడుతూ అనసూయ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. టెర్రస్ పై చల్లగాలిలో అందాల దేవతల హొయలు ఒలికిస్తూ నాట్యం చేస్తోంది. 

710

అనసూయ ఈ తరహాలో గ్లామర్ ఒలకబోయడం కొత్తేమి కాదు. రీసెంట్ గా తన భర్తతో జలకాలాడుతూ బికినిలో కూడా మెరిసింది. ట్రోలింగ్ ఎదుర్కొంది. 

 

810

అనసూయ తాజాగా రంగమార్తాండ చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 

 

910

అనసూయ కూడా కీలక పాత్రలో మెరిసింది. టాలీవుడ్ లో అనసూయకి మరిన్ని ఆఫర్స్ దక్కుతున్నాయి. కీలక పాత్రల కోసం దర్శకులు అనసూయని ఎంచుకుంటున్నారు. 

1010

విజయ్ దేవరకొండతో వివాదం, నెటిజన్లతో ఆంటీ వివాదం ఇలా తరచుగా అనసూయ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అనసూయ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. 

 

click me!