భర్త భుజంపై తల వాల్చి అనసూయ క్యూట్ సెల్ఫీలు.. జిమ్ వేర్ మతులు పోగొడుతున్న స్టార్ యాంకర్..

First Published | May 7, 2023, 2:37 PM IST

స్టార్ యాంకర్  అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

బుల్లితెర స్టార్ యాంకర్ గా అనసూయ (Anasuya) గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతో స్మాల్ స్క్రీన్ పై చిందులేసి, తన యాంకరింగ్ తోనూ మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు అందాలను ఒళకబోస్తూ రచ్చరచ్చ చేసింది.

బుల్లితెర టు వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి అనసూయ సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ అనసూయ తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటోంది. 
 


తాజాగా  మరిన్ని ఫొటోలను పంచుకుంది. అందచందాలతో ఎప్పుడూ అందరగొట్టే అనసూయ.. జిమ్ లో వర్కౌట్ చేస్తూ కనిపించింది. తన భర్తతో కలిసి వర్కౌట్ సెషన్ తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చింది.  ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.
 

జిమ్ వేర్ లో అనసూయ గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది.  టైట్ ఫిట్ లో పరువాలను ప్రదర్శించింది. థైస్ షోతో టాప్ అందాలతో మతులు పోగొట్టింది. అనసూయ ఫిట్ సెస్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

మరోవైపు తన భర్త భరద్వాజ్ తో కలిసి ఫొటోలకు ఫోలుజులిచ్చింది. భర్త భుజంపై తలవాల్చి క్యూట్ గా ఫొటోలు దిగింది. ఆ మిర్రర్ సెల్ఫీలను నెట్టింట షేర్ చేసుకోవడంతో చక్కర్లు కొడుతున్నాయి.  ఎప్పుడూ జిమ్ లో వర్కౌట్ చేస్తానని చెప్పేందుకు గతంలో ఇలా ఫొటోలను షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.
 

యాంకర్ గా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయా అనసూయ నటిగా వెండితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస చిత్రాల్లో అనసూయ మెరుస్తోంది. రీసెంట్ గా ‘ఖిలాడీ’,     ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2 : ది రూల్’లో నటిస్తోంది. 

Latest Videos

click me!