Published : Apr 01, 2022, 08:52 PM ISTUpdated : Apr 01, 2022, 08:55 PM IST
ఈ ఉగాది బుల్లి తెర ఎంటర్ టైన్మెంట్ తో మరింత స్పెషల్ కాబోతోంది. సీరియల్ హీరోలు..సింగర్స్.. యాంకర్స్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్టేజ్ దద్దరిల్లిపోబోతోంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ లో అనసూయ స్పెషల్ అట్రాక్షన్ అవ్వబోతోంది.
అనసూయ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు ఆ ప్రోగ్రామ్ కలర్ ఫుల్ గా మారిపోయినట్టే.. అందులోను అను స్పెషల్ డ్రెస్ లో వచ్చిందంటే అందరికళ్ళు ఆమెపైనే.. ఈసారి కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ తో మెస్మరైజ్ చేసింది అనసూయ. ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ లో సందడి చేసింది.
27
ఉగాది కోసం బుల్లి తెర తారలు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి టెలికాస్ట్ కాబోతోంది. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమొ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో టీమ్ మెంబర్స్ హడావిడితో పాటు.. అనసూయ స్పెషల్ పెర్ఫామెన్స్ ఆడియన్స్ కు గిలిగింతలు పెడుతుంది.
37
ఉగాది సందర్భంగా ట్రెడిషనల్ ప్లస్ ఫ్యాషన్ కలిసోచ్చేలా డ్రెస్సింగ్ స్టైల్ తో సందడి చేసింది అనసూయ. వన్ సైడ్ స్లీవ్ లెస్ తో హడావిడి చేసింది ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కించింది అనసూయ.
47
ఇక ఈ ఈవెంట్ లో సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా అనసూయకు వరుసగా పంచ్ లు వేయడానికి పోటీపడ్డారు. యాంకర్ రవితో పాటు బిగ్ బాస్ విన్నర్ సన్నీ, యూట్యూబర్ నిఖిల్ అనసూయని ఏడిపించాలని తెగట్రై చేశారు. అనసూయ కూడా తనదైన స్టైల్ లో పంచులతో హడావిడి చేసింది.
57
జాతకం చూపించుకోవడం కోసం ముక్కు అవినాష్ కు నిఖిల్ చేయి చూపించగా.. గీతలు అరిగిపోయాయి.. అలా రుద్దుతున్నావ్ అంటూ నిఖిల్ కు సెటైర్ వేసింది అనసూయ. నిఖిల్ కూడా అనసూయన్ టార్గెట్ చేస్తూ వరుస పంచులు వేశాడు.
67
అంతే కాదు అనసూయను అమాంతం పైకి ఎత్తుకున్న నిఖిల్.. తను అన్నది ఒప్పుకునే వరకూ కిందకు దింపనన్నాడు. అనసూయనను అలా అమాంతం ఎత్తుకునే సరికి ఆమె షాక్ అయ్యింది. కిందకు దింపమంటూ గోల చేసింది.
77
అసూయను ఎత్తుకునేసరికి ప్రోగ్రామ్ చూసేవాళ్ళంతా సడెన్ గా షాక్ కు గురైయ్యారు. విజిల్స్..క్లాప్స్ తో హోరెత్తించారు. ఇక ఈ ఈవెంట్ కోసం ఆడియన్స్ ఎదురు చూసేలా ప్రతీ ఒక్క ఎలిమెంట్ ను హైలెట్ చేశారు. మోత్తం మీద అనసూయ ఎపిసోడ్ హైలెట్ కానుంది.