`ఐ లవ్వ్యూ` చెప్పిన హాట్‌ యాంకర్‌ అనసూయ.. బాబోయ్‌ ఇంత ఘాటు ప్రేమా?

First Published Feb 14, 2021, 3:23 PM IST

బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయ వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని తన ప్రేమని వ్యక్తం చేసింది. `ఐ లవ్ యూ` చెప్పేసింది. మరి ఎవరికీ చెప్పిందనుకుంటున్నారా? వేరే ఎవరికో కాదు, తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌కి `ఐ లవ్‌ యూ` చెప్పింది. ఈసందర్భంగా ఆయన్ని గట్టిగా హగ్‌ చేసుకున్న ఫోటోని పంచుకోగా, అది తెగ హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అనసూయ తన భర్తకి గట్టిగా హగ్‌ చేసుకుని ఐ లవ్‌ యూ చెప్పడంతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది.
undefined
తొడ అందాలను చూపిస్తూ రాత్రి సమయంలో దిగిన ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది.
undefined
దీనికి ఆమె అభిమానులు కామెంట్ల రూపంలో విషెస్‌ తెలియజేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నాయి. కానీ కొందరు విచిత్రమైన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
undefined
అనసూయకి కొందరు అభిమానులు `ఐ లవ్‌ యూ` చెప్పారు. జనరల్‌గా లవ్‌ యూ చెప్పడం వేరు, ఇలాంటి టైమ్‌లో `ఐ లవ్‌ యూ` చెప్పడం వేరు. మరికొందరైతే `బ్లాక్‌ డే` అంటూ కామెంట్‌ చేయడం గమనార్హం.
undefined
ఇంత మంది అనసూయని ప్రేమిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. కానీ అనసూయ ప్రేమని పొందే అదృష్టం మాత్రం సుశాంక్ కి మాత్రమే దక్కింది.
undefined
సాఫ్ట్ వేర్‌ రంగంలో ఉన్న సుశాంక్‌ని అనసూయ ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. అయితే ఏ సంవత్సరం అనేదానిపై క్లారిటీ రాలేదు.
undefined
వీరికిద్దరు పిల్లలు శౌర్య భరద్వాజ్‌, అయాన్ష్‌ భరద్వాజ్‌ ఉన్నారు.
undefined
అనసూయ తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఆయనపై ప్రేమని వ్యక్తం చేస్తూనే ఉంటుంది.
undefined
అనసూయ జబర్దస్త్ యాంకర్‌గా రాణిస్తున్నా విషయం తెలిసిందే. మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉంది.
undefined
రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంది. టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అవుతుంది.
undefined
click me!