మాస్క్ వేసుకోమని చెప్పింది.. కానీ అనసూయ ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయిందా?

First Published May 2, 2021, 2:22 PM IST

అనసూయ బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా మాస్క్ పెట్టుకొమ్మని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది అనసూయ. కానీ తాను మాత్రం ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయింది. 

అనసూయ నెటిజన్లపై ఫైర్‌ అయ్యింది. మాస్క్ పెట్టుకోవడం మర్చిపోతున్నారనంటూ మండి పడింది. `ఆడవాళ్లతో మాట్లాడే విధానం తెలియదుగానీ తెగ మాట్లాడుతున్నా`డంటూ ఫైర్‌ అయ్యింది. స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది.
undefined
మాస్క్ ఏదీ.. మాస్క్ పెట్టుకో ఫస్ట్ అంటూ కస్సుబుస్సుమంది. మీలాంటి వాళ్ల వల్లే ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్‌ ఇక్కడ వ్యాపించి విస్తరిస్తుంది. విజృంభిస్తోందని చెప్పింది. మాస్క్ పెట్టుకోవాలని చెప్పింది. ఓ వైపు ఫైర్‌ అవుతూనే మరోవైపు తన సినిమా ప్రమోషన్‌ కానిచ్చేసింది.
undefined
అనసూయ నటించిన `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా `ఆహా` ఓటీటీలో ఈ నెల 7 విడుదల కానుంది. ఈ సందర్భంగా తన సినిమా ప్రమోషన్‌ షురూ చేసింది అనసూయ. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరిచేస్తుంది. మెసలకుండా చేస్తుంది.
undefined
అనసూయ అందాల విందుని ఆరగిస్తూ నెటిజన్లు మైమరచిపోతున్నారు. తన్మయత్వం చెందుతున్నారు. అయితే అనసూయ మాస్క్ వేసుకోనందుకు స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తుంది.
undefined
మాస్క్‌ పెట్టుకోమని చెప్పింది గానీ తాను మాత్రం ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయింది. తాను తాజాగా పంచుకున్న బ్లాక్‌ గౌను ఫోటోల్లో తొడలు చూపిస్తూ రెచ్చిపోయింది అనసూయ.
undefined
ఇందులో ఫ్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయిందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అంతగా తన తొడ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది అన్ను బేబీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
undefined
అనసూయ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ రేంజ్‌లో ఎన్నడూ కనువిందు చేసింది లేదు. ఒక్కసారిగా గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తున్న నేపథ్యంలో నెటిజన్లు ఐపీఎల్‌ వదిలేసి అనసూయని చూసే పనిలో బిజీ అయ్యారట.
undefined
మొత్తానికి అనసూయ ఇలా కంటిన్యూగా తన సెక్సీ పిక్స్ ని పంచుకుంటూ తన ఫ్యాన్స్ ని, ఫాలోవర్స్ ని అయినా కనీసం బయటకు వెళ్లకుండా చేస్తుందని చెప్పొచ్చు.
undefined
ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, `మనం పరిమితమైన నిరాశని అంగీకరించాల్సిందే. కానీ మనం ఎప్పుడుఊ అనంతమైన ఆశని కోల్పోవద్దు` అని మార్టిన్‌ లూథర్ కింగ్‌ కొటేషన్‌ని పోస్ట్ చేసింది అనసూయ.
undefined
అనసూయ బ్లాక్‌ గౌన్‌లో హోయలు.
undefined
click me!