అనసూయ భావోద్వేగం.. కామెంట్‌ చేసే వారికి వార్నింగ్‌

Published : Aug 23, 2020, 04:53 PM IST

తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయ భావోద్వేగానికి గురయ్యింది. తన అమ్మని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నంత పనిచేసింది. తమ కోసం అమ్మ ఎంత స్ట్రగుల్‌ పడిందో చెప్పుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. మరి అనసూయ అంతగా భావోద్వేగానికి గురవ్వడానికి కారణమేంటి? అసలు ఏం జరిగిందనేది చూస్తే...

PREV
113
అనసూయ భావోద్వేగం.. కామెంట్‌ చేసే వారికి వార్నింగ్‌

తాజాగా అనసూయ ఈటీవీల ప్రసారమయ్యే `ఆలీతో జాలీగా` కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌, ఫ్యామిలీ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌, చిన్నప్పటి జీవితం ఇలా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

213

తాము ముగ్గురు ఆడపిల్లలని, తమని చదివించడం కోసం వాళ్ళ కుట్టుమిషన్‌ నడిపించింది. చీరలకు పాల్స్ కుట్టి మరీ చదివించిందని, ఆ సమయంలో అమ్మ పడ్డ స్ట్రగుల్స్ తలచుకుని ఎమోషనల్‌ అయిపోయింది. 

313

అంతే కాదు ఇంటి అద్దెలు కట్టలేక తక్కువ అద్దెకు దొరికే ఇళ్లకు మారిపోయేవాళ్ళమని తెలిపింది. 

413

అప్పుడు తమ ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో యాభై పైసలు అదా చేయడానికి రెండు బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్ని అని కన్నీళ్ళు పెట్టుకుంది. 

513

అలీని సైతం ఎమోషనల్‌కి గురి చేసింది. ఇక టీవీ తనకు అమ్మ అని, సినిమా నాన్న అని చెప్పింది. 

613

`రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని పేరు కోసమే చేశానని, జీవితంలో అడవిశేషుకు థ్యాంక్స్ చెబుతానని, యూట్యూబ్‌లో కామెంట్‌ చేసే వారికి వార్నింగ్‌ ఇచ్చింది.

713

దీంతోపాటు సినిమాల్లోకి రాకముందు ఆమె విజువల్‌ ఎఫెక్ట్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేసిందని, ఆ టైమ్‌లో చాలా మంది డైరెక్టర్స్ వచ్చి అవకాశాలిస్తా అని చెప్పారని తెలిపింది.

813

అంతేకాదు `ఆర్య2`లో అవకాశం వచ్చిందట. కానీ ఆ పాత్రేంటో అడగొద్దని తెలిపింది. ఇలా అనేక విషయాలను పంచుకుంది. 

913

ఈ షో రేపు ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. 

1013

ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక ప్రస్తుతం అనసూయ `పుష్ప`, `ఆచార్య`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మూడు షోస్‌కి హోస్ట్ గా చేస్తుంది.

1113

మరోవైపు ఓ టీవీలో ప్రసారమయ్యే `బాపు బొమ్మకి పెళ్ళంట` షోలో తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌తో కలిసి పాల్గొని సందడి చేసింది. చీర అందాల్లో కనువిందు చేసింది.

1213

1313

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories