Anasuya Sankranti Celabration: భర్తతో కలిసి కైట్‌ ఎగరేస్తూ అనసూయ రచ్చ.. కాటన్‌ శారీలో పిచ్చెక్కిస్తుందిగా!

Published : Jan 16, 2022, 08:52 AM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంది. అంతకు సంక్రాంతి పండగని తెచ్చేలా చిలుక పచ్చ చీరలో మెరిసిన ఈ అందాల భామ ఇప్పుడు కాటన్‌ శారీలో పిచ్చెక్కిస్తుంది.   

PREV
111
Anasuya Sankranti Celabration: భర్తతో కలిసి కైట్‌ ఎగరేస్తూ అనసూయ రచ్చ.. కాటన్‌ శారీలో పిచ్చెక్కిస్తుందిగా!

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ(Anasuya) సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీతో తెగ ఎంజాయ్‌ చేస్తుంది. పార్క్ లో ఆమె సంక్రాంతి సంబరాలు చేసుకుంది. తన భర్త, పిల్లలతో కలిసి కైట్‌ ఎగరేస్తూ చిల్‌ అవుతుంది. మధ్య మధ్యలో చిలిపి చేష్టలతో కుర్రాళ్లని కవ్విస్తుంది. క్యూట్‌ డాన్సులు,  నవ్వులతో శనివారం మొత్తం తెగ ఎంజాయ్‌ చేసింది అనసూయ. 

211

రెడ్ కాటన్‌ చీర కట్టి, బ్లాక్‌ స్టయిలీష్‌ గ్లాసెస్‌ పెట్టుకుని యమ స్టయిల్‌గా కనిపిస్తుందీ `జబర్దస్త్`(Jabardasth)  బ్యూటీ. ప్రస్తుతం ఆమె తన సంక్రాంతి ఫెస్టివల్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో Anasuya యమ  హాట్‌గా కనిపించడం విశేషం. చీరలోనూ తన పర్‌ఫెక్ట్ కర్వ్ చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. 
 
311

ప్రస్తుతం అనసూయ పిక్స్ సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. తెగ ఆకట్టకుంటున్నాయి. ఈ ఫోటోలను చూసేందుకు అభిమానులు, నెటిజన్లు సైతం ఎగబడుతున్నారు. వీటిని లక్షకుపైగా  నెటిజన్లు చూడటం  విశేషం. దీంతోపాటు ఓ వీడియోని షేర్‌ చేసింది  అనసూయ.  అది తెగ వైరల్‌ అవుతుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 

411

అనసూయ `జబర్దస్త్` యాంకర్‌గా ఎంతటి పేరుని తెచ్చుకుందో తెలిసిందే. బుల్లితెర స్టార్‌ని చేసింది. ఇందులో ఆమె అందాల ప్రదర్శనతోపాటు చలాకీతనంతో,  కొంటెతనంతో, చిలిపి చేసే సందడి అంతా ఇంతా కాదు. షోకి హైలైట్‌గా నిలుస్తుంది. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఈ షో విజయవంతంగా రన్‌ కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనసూయ. 

511

అయితే రెండేళ్ల క్రితం వరకు కేవలం టీవీ షోకి పరిమితమైన అనసూయ ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై దూసుకుపోతుంది. తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా, తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ స్పీడ్‌ పెంచింది. కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది. 

611

ఇటీవల  `పుష్ప`లో దాక్షాయణి పాత్రలో మెప్పించింది. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించింది. సెకండ్‌ పార్ట్ లో మరింతగా అలరించేందుకు వస్తుంది. వీటితోపాటు `ఆచార్య`, `ఖిలాడి`, `రంగమార్తాండ`, తమిళంలో `ఫ్లాష్‌బ్యాక్‌`తోపాటు విజయ్‌ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో `భీష్మ పర్వం` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అనసూయ. 
 
711

సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం తన భర్త, పిల్లలతో కైట్‌ ఎగరేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న  అనసూయ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

811

సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం తన భర్త, పిల్లలతో కైట్‌ ఎగరేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న  అనసూయ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

911

సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం తన భర్త, పిల్లలతో కైట్‌ ఎగరేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న  అనసూయ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

1011

సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం తన భర్త, పిల్లలతో కైట్‌ ఎగరేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న  అనసూయ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

1111

సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం తన భర్త, పిల్లలతో కైట్‌ ఎగరేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న  అనసూయ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories