Anasuya : ‘నిన్ను మించిన అందగత్తె లేదు’.. అనసూయ కొంటె ఫోజులపై కుర్రాళ్ల క్రేజీ కామెంట్స్!

First Published | Jan 28, 2024, 3:31 PM IST

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj నెట్టింట మంటలు పుట్టిస్తోంది. తన వెకేషన్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది. గ్లామర్ మెరుపులతో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

‘జబర్దస్త్’ యాంకర్ గా మొదలైన తన ప్రయాణం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి నటిగా మారే వరకు అనసూయ Anasuya ప్రతి దశలో ఇన్ స్పైరింగ్ గానే ఉన్నారు. ఎప్పుడూ ఫుల్ జోష్ గా కనిపిస్తుంటారు. 
 

బుల్లితెరపై యాంకర్ గా అలరించిన అనసూయ కొన్నాళ్లుగా పూర్తిగా వెండితెరపైనే మెరుస్తున్న విషయం తెలిసిందే. వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది.  విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. 
 


సినిమా, కెరీర్ ఒకేత్తైతే సోషల్ మీడియాలో అనసూయ దర్శనం ఎప్పుడూ హాట్ టాపిక్ గ్గానే ఉంటుంది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత గ్లామరస్ గా మెరుస్తూ తన ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. 

మరోవైపు లేటెస్ట్ ఫ్యాషన్ పరిచయం చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. రకరకాల అవుట్ ఫిట్లలో అనసూయ చేసే ఫొటోషూట్లకు ఫ్యాన్సే కాదు... నెటిజన్లు కూడా ఫిదా అవుతుంటారు. 
 

అనసూయ పోస్టు పెట్టీపెట్టగానే లక్షల్లో లైక్స్ ఇచ్చి ఫొటోలను వైరల్ చేస్తుంటారు. ఈ క్రమంలో అనసూయ అందాన్ని పొగుడుతూ కామెంట్లు కూడా పెడుతుంటారు. ఆమె లేటెస్ట్ లుక్ పై అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. 

ఇక తాజాగా అనసూయ తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బీచ్ పొట్టి డ్రెస్ లో తిరుగుతూ కనిపించింది. నో ఫిల్టర్ పిక్స్ ను షేర్ చేసింది. గ్లామర్ మెరుపులతో మతులు చెడగొట్టింది. 

ఈ ఫొటోలపై పలువురు నెటిజన్లు క్రేజీగానూ కామెంట్లు చేస్తున్నారు. ‘నీ కంటే అందగత్తె లేదు రంగమ్మత్త’, ‘సినిమా కోసం కంటే మీ ఫొటోషూట్ల కోసమే ఎదురుచూస్తున్నాం’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 
 

ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే అనసూయ చివరిగా రంగమార్తాండ, విమానం తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 Pushpa 2 The Ruleలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!