పదహారేళ్ల అమ్మాయిలా పద్ధతిగా కవ్విస్తున్న గ్లామర్ బాంబ్.. పింక్ చుడీదార్ లో అనసూయ యంగ్ లుక్..

First Published Nov 26, 2023, 3:36 PM IST

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ చాలా కాలం తర్వాత నిండుగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. తన బ్యూటీఫుల్ లుక్ తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. తాజాగా పంచుకున్న ఫొటోలను అట్రాక్ట్ చేసింది. 
 

బుల్లితెరపై యాంకర్ గా కొన్నేళ్లపాటు అలరించిన అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  ప్రస్తుతం నటిగా వెండితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ బుల్లితెరకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తోంది. 

ఎప్పటికప్పుడు అనసూయ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లో మరింత అందాన్ని సొంతం చేసుకొని కవ్వించింది. 

లేటెస్ట్ గా అనసూయ పంచుకున్న ఫొటోస్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. వయస్సు పెరుగున్నా కొద్ది మరింత గ్లామరస్ గా మారుతూ అభిమానులు ఖుషీ చేస్తోంది. పింక్ చుడీదార్ లో కుర్ర భామలా మంత్రముగ్ధులను చేస్తోంది.

సింపుల్ గా దర్శనమిచ్చినా అనసూయ తన అందంతో కట్టిపడేసింది. చాలా రోజుల తర్వాత ఇలా నిండుగా దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేసింది. స్కిన్ షోకు ఎలాంటి ఆస్కారం లేకున్నా చూపుతిప్పుకోకుండా చేసింది. 

అనసూయ బ్యూటీఫుల్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ  యంగ్ లుక్ ను సొంతం చేసుకుందంటూ కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. అందమైన కళ్లలో మత్తును నింపుకుందంటూ పొగిడేస్తున్నారు. 

వరుసగా అనసూయ సోషల్ మీడియాలో తన బ్యూటీఫుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా నెట్టింట అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటోంది. అటు వెండితెరపైన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప2 ది రూల్’ లో నటిస్తోంది.  

click me!