ఇక అనసూయ వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తోంది. నటిగా వరుస ఆఫర్లు అందుకుంటోంది. చివరిగా ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘పెద్దకాపు 1’, ‘ప్రేమ విమానం’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ‘ఫ్లాష్ బ్యాక్’తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ Pushpa 2 The Ruleలో నటిస్తూ బిజీగా ఉంది.