క్లీవేజ్‌ అందాలతో రెచ్చగొడుతున్న `లైగర్‌` భామ.. చలికాలంలో చెమటలు పట్టిస్తుందంటూ హాట్‌ కామెంట్స్!

Published : Dec 03, 2021, 07:06 PM IST

`లైగర్‌` భామ అనన్య పాండే ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. యంగ్‌ సెన్సేషన్‌గా బాలీవుడ్‌లో దూసుకుపోతుంది. స్టార్‌ కిడ్‌ అయినా ఆ పేరుని దాటుకుని దూసుకుపోతుంది. కుర్రాళ్ల డ్రీమ్‌ గళ్‌గా మారింది. 

PREV
111
క్లీవేజ్‌ అందాలతో రెచ్చగొడుతున్న `లైగర్‌` భామ.. చలికాలంలో చెమటలు పట్టిస్తుందంటూ హాట్‌ కామెంట్స్!

అనన్య పాండే లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో మంట పెడుతుంది. క్లీవేజ్‌ అందాలతో మతిపోగొడుతుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. నెట్టింట దుమారంగా మారింది. ప్రస్తుతం బ్లాక్‌ బ్లౌజ్‌, బ్లాక్‌ డిజైనింగ్‌ లెహంగాలో మెస్మరైజ్‌ చేస్తుంది అనన్య పాండే. అనన్య పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

211

అనన్య పాండే ఇంతటి హాట్‌ ఫోటోలను పంచుకోవడంపై నెటిజన్లు హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. వణికే చలిలో చెమటలు పట్టిస్తుందంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఘాటు రేగిపోతుందంటూ, ఇంతటి హాట్‌ నెస్‌ తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
 

311

అనన్య.. `లోక్‌మాత్‌ మోస్ట్ స్టయిలీష్‌ అవార్డు-2021` ఈవెంట్‌లో పాల్గొని సందడి చేసింది. మరో బ్యూటీ సారా అలీ ఖాన్‌తో కలిసి ఆమె `బిజ్లీ బిజ్లీ` అనే సాంగ్‌కి లెగ్‌ షేక్‌ చేసింది.ఈవెంట్‌కి ఊపుతీసుకొచ్చింది.

411

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. 
 

511

నిజం చెప్పాలంటే సినిమాల్లోకి ఎంట్రీ కంటే ముందు నుంచే అనన్య పాండేకి ఇంటర్నెట్‌లో భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఫాలోయింగ్‌ ఏర్పడిందంటే ఫాలోయింగ్‌ని పెంచుకుందని చెప్పొచ్చు. 
 

611

ఇన్‌స్టాగ్రామ్‌లో అనన్యకి మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అది ఆమె గ్లామర్‌ ఫోటోలే కారణమని చెప్పొచ్చు. అర్థనగ్న ఫోటోలు పంచుకుంటూ కుర్రాళ్లకి ఆకర్షిస్తుంది. వారిని తన బుట్టలో వేసుకుంటుంది. 
 

711

అనన్య గ్లామర్‌ ఫోటోలకు లక్షల్లో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా తన గ్లామర్‌ షోతో పిచ్చెక్కిస్తుంటుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ప్రస్తుతం అనన్యకి ఇన్‌స్టాలో ఏకంగా 20 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటూ అతిశయోక్తి కాదు. అంటే ఏకంగా రెండు కోట్ల మంది ఆమెని ఫాలో అవుతున్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ని వీక్షిస్తున్నారు.

811

ఇక రెండేళ్ల క్రితం `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమైంది అనన్య పాండే. టైగర్‌ ష్రాఫ్‌కి జోడీగా నటించి ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనూ తనదైన చలాకీ పాత్రతో ఆకట్టుకుంది. బెస్ట్ డెబ్యూ అనిపించుకుంది. బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. బెస్ట్ యాక్ట్రెస్‌గా ఫిల్మ్ ఫేర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. 
 

911

దీంతోపాటు `పతి పత్ని ఔర్‌ వాహ్‌` చిత్రంతో మెప్పించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు విజయాలను అందుకుని అందరి చూపులను తన వైపు తిప్పుకుంది అనన్య. యంగ్‌ సెన్సేషన్‌గా, క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. యంగ్‌ హీరోలకు హాట్‌ కేక్‌గా మారిందీ బ్యూటీ. 

1011

కెరీర్‌ ప్రారంభమై ఏడాదిలోనే స్పెషల్‌ సాంగ్‌ చేసింది అనన్య పాండే. `అంగ్రేజీ మీడియం` చిత్రంలో `కుడి ను నచ్నే డే` పాటలో లెగ్‌ షేక్‌ చేసి కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారింది. గతేడాది `ఖాలీ పీలి` చిత్రంతో మరోసారి ఆకట్టుకుంది. 

1111

ప్రస్తుతం అనన్య పాండే తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `లైగర్‌` చిత్రంలో నటిస్తుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న  ఇందులో రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు శకున్‌ బట్ర చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories