దుబాయ్ బీచ్ లో లైగర్ హీరోయిన్ మెరుపులు.. పాయల్ రాజ్ పుత్, మాళవిక మోహనన్ లేటెస్ట్ లుక్స్ చూశారా

First Published | Nov 13, 2024, 8:28 PM IST

అభిమానులకు చేరువయ్యేందుకు హీరోయిన్లు సోషల్ మీడియాని ఎంచుకుంటారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్లో గ్లామర్ ఫొటోలతో యువతని ఆకర్షిస్తుంటారు. పాయల్ రాజ్ పుత్, మాళవిక, అనన్య పాండే, మంచు లక్ష్మి చేసిన లేటెస్ట్ పోస్ట్ లని ఇప్పుడు చూద్దాం. 

అభిమానులకు చేరువయ్యేందుకు హీరోయిన్లు సోషల్ మీడియాని ఎంచుకుంటారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్లో గ్లామర్ ఫొటోలతో యువతని ఆకర్షిస్తుంటారు. పాయల్ రాజ్ పుత్, మాళవిక, అనన్య పాండే, మంచు లక్ష్మి చేసిన లేటెస్ట్ పోస్ట్ లని ఇప్పుడు చూద్దాం. 

పాయల్ రాజ్ పుత్ 

మంగళవారం చిత్రంతో హిట్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకోవడంలో వెనుకబడింది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. 


అనన్య పాండే 

లైగర్ చిత్రంతో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూటగట్టుకున్న అనన్య పాండే బాలీవుడ్ లో రాణిస్తోంది. అవకాశం ఉన్నప్పుడు బోల్డ్ గా కనిపించే అనన్య ప్రస్తుతం దుబాయ్ బీచ్ లో బికినీలో మెరుపులు మెరిపించింది. 

మాళవిక మోహనన్ 

మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఆమెకి ఇదే తొలి తెలుగు చిత్రం. తాజాగా మాళవిక తన కురుల అందం చూపిస్తూ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. 

సయీ మంజ్రేకర్ 

మేజర్ చిత్రంలో సయీ మంజ్రేకర్ అడివిశేష్ కి జోడిగా నటించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ గని చిత్రంలో నటించి ఫ్లాప్ ఎదుర్కొంది. తాజాగా సయీ మంజ్రేకర్ ట్రెండీ లుక్ లో ఫోజులు ఇచ్చింది. 

మంచు లక్ష్మి 

మంచువారి అమ్మాయి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా మంచు లక్ష్మి ఎల్లో అండ్ వైట్ అవుట్ ఫిట్ లో గ్లామరస్ గా ఫోజులు ఇచ్చింది. 

Latest Videos

click me!