తాజాగా అనన్య పాండే షేర్ చేసిన ఫోటో షూట్ స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది. బ్రైడల్ లుక్ లో పెళ్లి కూతురిలా ముస్తాబైంది అనన్య. బ్రైడల్ లుక్ కి తనదైన స్టైల్ లో బోల్డ్ టచ్ ఇచ్చింది ఈ బ్యూటీ. క్లీవేజ్ అందాలు, నాభి అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.