విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం గ్లామర్ షోలో ఎక్కడా తగ్గలేదు.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.