చాలీచాలని పొట్టి గౌన్‌లో థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల.. నెటిజన్ల హాట్‌ పోస్టులు

Published : Jul 24, 2022, 11:16 PM IST

తెలుగు అందం అనన్య నాగళ్ల హాట్‌ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె పంచుకునే గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుంటాయి. తాజాగా సండే స్పెషల్‌గా వీకెండ్‌ ట్రీట్‌ షేర్‌ చేసుకుందీ హాట్‌ భామ.   

PREV
18
చాలీచాలని పొట్టి గౌన్‌లో థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల.. నెటిజన్ల హాట్‌ పోస్టులు

`వకీల్‌ సాబ్‌` బ్యూటీగా పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల (Ananya Nagalla) Cinemala కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా బిజీగా ఉంది. ప్రతి వారం నెటిజన్లకి, తన అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌ ఇస్తుంది. తన ఘాటుక్కించే అందాలను చూపిస్తూ సెగలు రేపుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. 
 

28

తాజాగా అనన్య నాగళ్ల పొట్టి గౌన్‌లో (Ananya Nagalla Hot Photos) హోయలు పోయింది. చాలీచాలని గౌన్‌లో క్లీవేజ్‌ అందాలను, థైస్‌ అందాలను చూపిస్తుంది. థండర్‌ థైస్‌ని క్లోజ్‌గా చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. సెక్సీ లుక్‌లో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ తెలుగు అందం. తాజాగా పంచుకున్న ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట దుమారం రేపుతుండటం విశేషం. 
 

38

అనన్య నాగళ్ల బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు రోజులుగా తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లని ఎంగేజ్‌ చేస్తుంది. తన అందాల మత్తులో జోగేలా చేస్తుందీ `వకీల్‌ సాబ్‌` భామ. అయితే అనన్య నాగళ్ల ఫోటోలపై నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. 
 

48

ఈ అమ్మడిని ఇలా చూసిన కుర్రాళ్లు చిత్తైపోతున్నారట. బాడీలో హీటు పెంచుతుందని, వర్షంలో చెమటలు పట్టడమంటే ఇదే అని, సోషల్‌ మీడియా ఫైర్‌ బ్రాండ్‌ అని అంటున్నారు. హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అని, సెక్సీ నాగళ్ల అని, ఈ ఘాటు తట్టుకోవడం కష్టమే అని రొమాంటిక్‌ పోస్ట్ లు పెడుతుండటం విశేషం. 

58

అనన్య నాగళ్ల కెరీర్‌ ప్రారంభంలో దూసుకెళ్లింది. `మల్లేశం` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ పిల్ల.. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. `ప్లేబ్యాక్‌`, `వకీల్‌ సాబ్‌`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో మెరిసింది. `వకీస్‌ సాబ్‌`లో ఇన్నోసెంట్‌ తెలంగాణ అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. `మ్యాస్ట్రో`లో కీలక పాత్రలో మెరిసింది. 

68

ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవలే ఈ అమ్మడి కొత్త సినిమా ప్రారంభమైంది. అయితే చిన్న సినిమాకి కమిట్‌ కావడం పలు విమర్శలొస్తుంది. కాస్త నోటెడ్‌ కాస్టింగ్‌, టెక్నీషియన్లు ఉండే సినిమాలు చేస్తే పేరొస్తుందని, ఇలాంటి చిన్న చిత్రాల వల్ల గుర్తింపు రావడం కష్టమంటున్నారు నెటిజన్లు. 
 

78

మరి ఈ బ్యూటీ కెరీర్‌ ప్లానింగ్‌ ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే తెలుగు హీరోయిన్లకి ఛాన్స్ లు రావడం కష్టం. దాన్ని దాటుకుని ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరం. 

88

కానీ ఇలా తన సెక్సీ ఫోటో షూట్లతో మాత్రం నెటిజన్లని తనకి అభిమానులుగా మార్చుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అత్యంత తెలుగు క్రేజీ హీరోయిన్‌గా మారుతుంది అనన్య నాగళ్ల. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories