పెద్ద కళ్ళతో కుర్రాళ్లని నమిలేసే చూపులు చూస్తున్న అనన్య.. దగ్గరకొచ్చి పెదవుల అందంతో ఊరిస్తూ ఫోజులు

Published : Jan 30, 2023, 07:25 PM ISTUpdated : Jan 30, 2023, 08:00 PM IST

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

PREV
110
పెద్ద కళ్ళతో కుర్రాళ్లని నమిలేసే చూపులు చూస్తున్న అనన్య.. దగ్గరకొచ్చి పెదవుల అందంతో ఊరిస్తూ ఫోజులు

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

210

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

 

310

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 

410

అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

510

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

610

 ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా అనన్య కురుచగా ఉండే గౌనులో అందాలు ఆరబోస్తూ వీడియో చేసింది. 

710

అనన్య ఇంస్టాగ్రామ్ లో పొట్టి గౌను ట్రెండ్ ని కొనసాగిస్తోంది. ఈ గౌనులో అనన్య క్యూట్ అండ్ హాట్ గా మురిపిస్తోంది. పెదవులు, కళ్ళతో మత్తుగా ఇస్తున్న ఫోజులు మైమరపిస్తున్నాయి. కొంటెగా ఎలా ఫోజులు ఇవ్వాలో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. 

810

షార్ట్ గౌనులో అనన్య థైస్ చూపిస్తూ, ఎగసి పడుతున్న ఎద సంపదతో ఆకర్షిస్తోంది. ఆమె ధరించిన గౌను మరీ పొట్టిగా ఉండడంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇవన్నీ వద్దు బికినీ ముద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

910

ఎప్పుడు చూసిన పిక్కల షో చేస్తోంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రోజు రోజుకు డ్రెస్ సైజ్ తగ్గిపోతోంది అని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు. 

1010

కమర్షియల్ గా హీరోయిన్ సక్సెస్ అయ్యేందుకు అనన్యకి అన్ని అర్హతలు ఉన్నాయనే చెప్పాలి. వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు వెబ్ సిరీస్ లు, ఓటిటీలలో అవకాశాలు దక్కుతున్నాయి. సమంత శాకుంతలం చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటిస్తోంది. 

click me!

Recommended Stories