`వకీల్‌సాబ్‌`ఈవెంట్‌లో బ్లూ హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తూ అనన్య నాగళ్ల పరువాలు..

First Published Apr 4, 2021, 10:22 PM IST

యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల బ్యూ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. కొద్దికొద్ది నడుమందాలు చూపిస్తూ పరువాలు పోయింది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేశారు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచింది. అందరి చూపులను ఆకర్షించింది. 

`వకీల్‌సాబ్‌` ఈ నెల 9న విడుదల కానుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌లతో కలిసి అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించింది.
undefined
అందులో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన `వకీల్‌సాబ్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేశారు అనన్య.
undefined
బ్లూ హాఫ్‌ శారీలో పరువాలు పోయింది. చూపులతోనే చంపేస్తుంది.
undefined
అనన్య నాగళ్ల నడుమందాలు పవన్‌ ఫ్యాన్స్ ని కవ్వించాయి. ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
undefined
ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ, పవన్‌తో కలిసి చేయడం డ్రీమ్‌. నాకు రావడం ఆనందంగా ఉందని చెప్పింది.
undefined
తెలుగు అమ్మాయిలకు అవకాశాలిస్తారని నిరూపించారు ఈ చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత దిల్‌రాజుగారికి ధన్యవాదాలు.
undefined
మమ్మల్ని ఎంకరేజ్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌కి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్‌ ఎప్పటికీ గుర్తిండిపోతుందని చెప్పింది.
undefined
`వకీల్‌సాబ్‌` ఈవెంట్‌లో అనన్య నాగళ్ల సందడి.
undefined
`వకీల్‌సాబ్‌` ఈవెంట్‌లో అనన్య నాగళ్ల సందడి.
undefined
`వకీల్‌సాబ్‌` ఈవెంట్‌లో అనన్య నాగళ్ల సందడి.
undefined
`వకీల్‌సాబ్‌` ఈవెంట్‌లో అనన్య నాగళ్ల సందడి.
undefined
`వకీల్‌సాబ్‌` ఈవెంట్‌లో అనన్య నాగళ్ల సందడి.
undefined
`వకీల్‌సాబ్‌` ఈవెంట్‌లో అనన్య నాగళ్ల సందడి.
undefined
click me!