Published : Apr 04, 2021, 09:28 PM ISTUpdated : Apr 04, 2021, 09:34 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న `వకీల్‌సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలోకి పవన్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో శిల్పకళావేదిక మొత్తం అభిమానుల గోలలు, కేకలతో, అరుపులతో మార్మోగిపోయింది. ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంటే మూములుగా ఉంటుందా? ఆయన ఫ్యాన్స్ ని పవన్‌ని చూస్తే ఊరుకుంటారా? అరుపులు, కేకలతో దుమ్మురేపుతారు. తాజాగా `వకీల్‌సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదే చేశారు.

217
తమ అభిమాన హీరో ఎంట్రీ ఇవ్వడంతో అరుపులు, కేకలతో వేదిక మొత్తం దద్దరిల్లిపోయేలా చేశారు. దీంతో సభపై మాట్లాడుతున్న నటి అంజలి కూడా అలా ఉండిపోయింది.

317
చేసేదేమి లేక వేదిక నుంచి ఆమెని పంపించేశాడు. అంతగా ఫ్యాన్స్ గోల చేశారు. దాదాపు ఓ పది నిమిషాల పాటు ఫ్యాన్స్ అరుపులతోనే వేదిక మార్మోగిపోయిందని చెప్పొచ్చు.