'వకీల్ సాబ్' బ్యూటీ విధ్వంసం చూశారా.. ఆ నడుమేంట్రా బాబు అంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్

First Published Jan 27, 2022, 4:44 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. 

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. 

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. తాజగా అనన్య షేర్ చేసిన ఫోటో షూట్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. టైటిల్ అవసరం లేదు.. వైబ్స్ ఫీల్ అవండి అంటూ అనన్య ఈ ఫొటోస్ షేర్ చేసింది. తన నాజూకైన నడుముని ఎక్స్ పోజ్ చేస్తూ అనన్య ఇచ్చిన ఫోజులు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. 

బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉండే టాప్ లో ఆమె ఎద అందాలు మతిపోగొడుతున్నాయి. ఇక అనన్య ఆర్మీ ప్యాంటు ధరించింది. నాభికి బాగా దిగువగా అనన్య ప్యాంటు ధరించి మంటలు రేపుతోంది. జీరో సైజుని తలపించేలా ఉన్న ఆమె నడుము అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు. 

అనన్య విధ్వంసం రోజు రోజుకు సోషల్ మీడియాలో ఎక్కువైపోతోంది. ఆమె నడుము సొగసు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనితో నెటిజన్లు బోల్డ్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఆ నడుము ఏంట్రా బాబు అని కొందరు నెటిజన్లు బోల్డ్ గా కామెంట్స్ చేస్తుంటే.. మిగిలిన వాళ్ళు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. 

వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు వెబ్ సిరీస్ లు, ఓటిటీలలో అవకాశాలు దక్కుతున్నాయి. సమంత శాకుంతలం చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటిస్తోంది. 

click me!