ఇక 2010 లో మదరాసిపట్నం అనే తమిళ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమోడల్ ఆతరువాత ఏక్ దివానా అనే హిందీ సినిమాలో నటిచింది. వెంటనే తమిళంలో ఆఫర్లు అందుకున్న అమీ జాక్సన్ విక్రమ్ జంటగా తాండవం మూవీలో నటించి మెప్పించింది. ఎవడు సినిమాతో తెలుగు ఎట్రీ ఇచ్చిన అమీ.. ఆతరువాత వరుసగా తమిళ, హిందీ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.