Amy Jackson : ప్రియుడితో కొడుకును కని.. వేరొకరికితో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్.. అతనెవరంటే?

Published : Jan 30, 2024, 01:46 PM ISTUpdated : Jan 30, 2024, 05:01 PM IST

బాలీవుడ్ నటి అమీ జాక్సన్ Amy Jackson రెండో పెళ్లికి సిద్ధమైంది. తాజాగా ప్రియుడిని పరిచయం చేసింది. రింగు మార్చుకొని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

PREV
16
Amy Jackson : ప్రియుడితో కొడుకును కని.. వేరొకరికితో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్.. అతనెవరంటే?

ఇంగ్లీష్, బాలీవుడ్ నటి అమీ జాక్సన్ గుడ్ న్యూస్ చెప్పింది. తన జీవితంలో రెండో దశను ప్రారంభించింది. ఈ సందర్భంగా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఏకంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. 

26

తాజాగా అమీ జాక్సన్ స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో   బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌ Ed Westwickతో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ప్రియుడి చేత రింగు ధరించింది. ఈ సందర్భంగా పలు ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.

36

బాలీవుడ్ లో 'ఏక్ దీవానా థా', 'సింగ్ ఈజ్ బ్లింగ్' వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది అమీ జాక్సన్. తెలుగులోనూ రామ్ చరణ్ ‘ఎవడు’, తమిళంలో 2.0 వంటి సినిమాలతోమంచి క్రేజ్ దక్కించుకుంది.
 

46

వరుస చిత్రాలతో అలరించడంతో పాటు.. ఆమె వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఎంగేజ్ మెంట్ జరిగిందంటూ ఫొటోలను షేర్ చేసింది. కియారా, శ్రుతి హాసన్ వంటి హీరోయిన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

56

అయితే, అమీజాక్సన్ గతంలో హోటల్ వ్యాపారి జార్జ్ పనయాటియోతో ప్రేమలో మునిగి తేలిచింది. వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఆండ్రియాస్ అనే కొడుకుకు కూడా జన్మనిచ్చారు. 

66

ఇక ఇప్పుడు అమీజాక్సన్ రెండో పెళ్లికి సిద్ధమైంది. ఈ సందర్భంగా తన ప్రియుడిని ప్రేమను అంగీకరిస్తూ రింగు ధరించింది. తను చివరిగా ‘మిషన్’ అనే చిత్రంలో నటించింది. నెక్ట్స్ ‘క్రాక్’ చిత్రంతో అలరించనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories