కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది కరోనా. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే చాలా మంది రాజకీయా నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇడియన్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.