అయితే ఇంతవరకు అమర్ దీప్, తేజస్విని అఫీషియల్ గా ఈ గుడ్ న్యూస్ ని రివీల్ చేయలేదు. శ్రీముఖి క్యాజువల్ గా ఆ మాట అనిందా లేక నిజంగానే తేజస్విని గౌడ గర్భవతా అనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత మీడియాలో బాగా హైలైట్ అయింది అంటే శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి అనే చెప్పాలి.