బెడ్‌పై థైస్‌ అందాలు ఆరబోసిన అమలాపాల్‌.. దీపావళి ఫెస్టివల్ అంటే ఇది కదా..చూసినోళ్లకి చూసుకున్నంత

Published : Nov 03, 2021, 09:47 PM IST

అమలా పాల్‌ అందాల ఆరబోతలో తనకు హద్దులు లేవని నిరూపిస్తుంది. వరుసగా తన స్కిన్‌ షోతో రెచ్చిపోతూ సోషల్‌ మీడియాలో నెటిజన్లని రెచ్చగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు దీపావళి ఫెస్టివల్‌ని తీసుకొచ్చినట్టే ఉన్నాయి.   

PREV
16
బెడ్‌పై థైస్‌ అందాలు ఆరబోసిన అమలాపాల్‌.. దీపావళి ఫెస్టివల్ అంటే ఇది కదా..చూసినోళ్లకి చూసుకున్నంత

అమలా పాల్‌(Amala Paul) దీపావళి పండుగ ఓ రోజు ముందే తెచ్చింది. తన సెక్సీ ఫోటోలను పంచుకుని ఫ్యాన్స్ కి ఫెస్టివల్‌ తీసుకొచ్చింది. బెడ్ పై అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. బ్లౌజ్‌ గట్టిగా ముడేసి, ఎద అందాలను చూపించేస్తుంది. మరోవైపు థైస్‌ అందాలతో రెచ్చిపోయింది. ఈ రేంజ్‌లో తన తొడ అందాలను చూపించడంతో నెటిజన్లు, అభిమానులు షాక్ అవుతున్నారు. దివాళీ పండుగ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

26

అరటి బోది లాంటి థైస్‌ చూస్తే మత్తెక్కిపోతున్నారట. దీంతో హాట్‌ కామెంట్లతో తమలోని రొమాంటిక్ యాంగిల్‌కి పని చెబుతున్నారు. Amala Paul అందాలపై హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. అంతటితో ఆగలేదు ఆ అందాల కనువిందుని మరికొందరికి చూపించాలని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అమలాపాల్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

36

అమలా పాల్‌ అంటే బోల్డ్ నెస్‌ కి మారుపేరుగా నిలుస్తుంది. మొదట్లో ఓ వైపు గ్లామర్‌ పాత్రలు, మరోవైపు కమర్షియల్‌ హీరోయిన్‌గా మెప్పించింది. రెండు రకాల పాత్రలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్‌ చేసుకుంటూ వచ్చింది. కేవలం కమర్షియల్‌ సినిమాలు మాత్రమే కాదు, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న పాత్రలు కూడా ఎంపిక చేసుకుంటూ నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. 

46

అదే సమయంలో బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది అమలాపాల్‌. ఆమె ఎంచుకునే పాత్రలు చూస్తుంటే ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఆమె ఇటీవల `ఆమె` చిత్రంలో బోల్డ్ రోల్‌లో నటించింది. ఇందులో నగ్నంగా కనిపించి అందరికి షాక్‌ ఇచ్చింది. పాత్ర కోసం తాను ఎలా నటించడానికైనా సిద్ధమే అనే సంకేతాలనిచ్చింది. ఈ చిత్రంతో తనకు మంచి ప్రశంసలు దక్కడం విశేషం. సినిమా జయాపజయాలకు అతీతంగా అమలాపాల్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

56

ఆ తర్వాత సినిమాల ఎంపికలో పంథా మార్చింది అమలాపాల్‌. తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు సాధ్యమైనంత వరకు తన పాత్ర ప్రధానంగా ఉండేలా చూసుకుంటుంది. ఆమెకి కూడా అలాంటి సినిమాలే వస్తుండటం విశేషం.

66

ఇలా తాను నెక్ట్స్ లెవల్‌ యాక్టింగ్‌కి తెరలేపింది. తనలోని అసలై నటిగా బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. విలక్షణ నటిగా పేరుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది అమలాపాల్‌. ప్రస్తుతం ఈ అమ్మడు `ఆడు జీవితం`, `అదో అందా పారవై పోలా`తోపాటు `కడేవర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇటీవల `కడేవర్‌` చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో శవాల మధ్య లంచ్‌ చేస్తున్న అమలాపాల్ లుక్ అదరగొడుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories